Sampoornesh | Kobbari Matta | Film Launch

Sampoornesh kobbari matta film launch

Sampoornesh Babu Kobbari Matta Movie Launch, Sampoornesh Babu Kobbari Matta Launch, Sampoornesh Babu Kobbari Matta latest news, Sampoornesh Babu Kobbari Matta Movie posters, Sampoornesh Babu Kobbari Matta Movie Stills, Sampoornesh Babu Kobbari Matta, Sampoornesh Babu Kobbari Matta stills, Sampoornesh Babu Kobbari Matta updates, Sampoornesh Babu, Kobbari Matta

Sampoornesh Kobbari Matta Film Launch: Burning star Sampoornesh Babu upcoming film Kobbari Matta. This film Launched. Gayatri gupta, Geethanjali, Ishika, Sri sudha heroines.

లాంఛనంగా సంపూ కొబ్బరిమట్ట ప్రారంభం

Posted: 09/01/2015 10:04 AM IST
Sampoornesh kobbari matta film launch

‘హృదయ కాలేయం’, ‘సింగం123’ చిత్రాలతో ఆకట్టుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘కొబ్బరిమట్ట’. దర్శకుడు స్టీవెన్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంపూ మూడు విభిన్న గెటప్ లతో కనిపించనున్నాడు. మూడు విభిన్న పాత్రలలో అలరించబోతున్నాడు.

ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు మారుతి గుడ్ సినిమా గ్రూప్ పై సమర్పిస్తున్నారు. ఈ చిత్రం నిన్న హైదరాబాద్ లో లాంఛనంగా ముహూర్తం కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమానికి దర్శకరత్న దాసరి నారాయణ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి, చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేసారు.

ఈ సినిమాలో సంపూ సరసన గాయత్రీ గుప్తా, గీతాంజలి, ఇషిక, శ్రీ సుధలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sampoornesh Babu  Kobbari Matta  Posters  Stills  News  

Other Articles