Nithin | Courier Boy Kalyan | Release Date | Stills | Posters

Courier boy kalyan movie release date

Courier Boy Kalyan Release Date, Courier Boy Kalyan Audio Released, Courier Boy Kalyan Audio, Courier Boy Kalyan movie news, Courier Boy Kalyan audio updates, Courier Boy Kalyan latest details, Courier Boy Kalyan news, Courier Boy Kalyan stills, Courier Boy Kalyan trailers, Courier Boy Kalyan posters, Courier Boy Kalyan

Courier Boy Kalyan Movie Release Date: Nithin latest film Courier Boy Kalyan. anoop, karthik music. Yami gautham heroine. premsai directon.

నితిన్ కొరియర్ బాయ్ కళ్యాణ్ విడుదల తేది

Posted: 08/28/2015 02:08 PM IST
Courier boy kalyan movie release date

నితిన్, యామీ గౌతమ్ జంటగా ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ సమర్పణలో రూపొందిన తాజా చిత్రం ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’. గురు ఫిలింస్ పతాకంపై మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి ప్రేమ్ సాయి దర్శకత్వం వహించారు.

కార్తీక్, అనూప్ రూబెన్స్ సంయుక్తంగా సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వస్తుంది. రొమాంటిక్ లవ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సత్య పొన్‌మార్, ఎడిటర్: ప్రవీణ్‌పూడి, సంగీతం: కార్తీక్, అనూప్ రూబెన్స్, నేపథ్య సంగీతం: సందీప్ చౌతా, ఆర్ట్: రాజీవన్, మాటల సహకారం: కోన వెంకట్, హర్షవర్ధన్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రేమ్‌సాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nithin  Courier Boy Kalyan  Release Date  Stills  Posters  

Other Articles