Vishal | Jayasurya | Release Date | Kajal | Trailer | Audio Launch | Stills

Vishal jayasurya movie release on 4 september

Vishal Jayasurya Movie Release Date, Vishal Jayasurya Movie Audio Launch, Vishal Jayasurya Movie Release Date, Jayasurya Movie Latest stills, Jayasurya Movie News, Jayasurya Movie updates, Jayasurya Movie posters, Jayasurya, Vishal, Kajal agarwal, Vishal movie news, Vishal movies, Vishal movie updates, Vishal

Vishal Jayasurya Movie Release on 4 September: Tamil Actor Vishal upcoming film Jayasurya. Kajal Agarwal Heroine. Audio Released. This movie will be release on 4 September.

సెప్టెంబర్ 4న విశాల్ జయసూర్య విడుదల

Posted: 08/28/2015 09:48 AM IST
Vishal jayasurya movie release on 4 september

తమిళంలో విశాల్, కాజల్ జంటగా తెరకెక్కుతున్న‘పాయుం పులి’ చిత్రాన్ని తెలుగులో ‘జయసూర్య’ పేరుతో విడుదల చేస్తున్నారు. తెలుగులో జవ్వాజి రామాంజనేయ సమర్పణలో సాయిచంద్ర ఫిలింస్, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్స్ పై జి.నాగేశ్వర రెడ్డి, ఎస్. నరసింహ ప్రసాద్ అందిస్తున్నారు.

సుశీంద్రన్ దర్వకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతం అందించారు. ఈ సినిమాలో విశాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. లవ్, మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషలలో సెప్టెంబర్ 4వ తేదిన విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vishal  Jayasurya  Release Date  Kajal  Trailer  Audio Launch  Stills  

Other Articles