Megastar Chiranjeevi | Special Chiru Dosa Details

Megastar chiranjeevi special chiru dosa details

Megastar Chiranjeevi Special Chiru Dosa, Chiranjeevi Special Chiru Dosa, Ram charan latest news, Ram charan movies, Ram charan movie updates, Ram charan stills, Ram charan hot news, Ram charan stills, Ram charan teaser, Ram charan

Megastar Chiranjeevi Special Chiru Dosa Details: Megastar chiranjeevi 60th birthday celebrations. Chiranjeevi Special Chiru Dosa avaiable soon.

మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి రానున్న ‘చిరుదోశ’

Posted: 08/26/2015 03:10 PM IST
Megastar chiranjeevi special chiru dosa details

సాదా దోశ, మసాలా దోశ, రవ్వ దోశ, మినప దోశ, ఉల్లి దోశ... ఇలా దోశలలో పలు రకాల దోసలు వున్న విషయం తెలిసిందే. కానీ తాజాగా ఇదే జాబితాలోకి మెగాస్టార్ చిరంజీవి దోశ కూడా వచ్చేస్తుంది. ఇంతకీ ‘చిరంజీవి దోశ’ ఏంటని అనుకుంటున్నారా? ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు చాలా గ్రాండ్ గా అతిరథమహారథుల సమక్షంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో చిరు దోశ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

ఇంతకీ ఆ చిరు దోశ ఏమిటంటే.. కొన్ని ఏళ్ల క్రిందట ఓ సారి చిరంజీవి మైసూర్ లో సినిమా షూటింగ్ సంధర్భంగా ఒక దాభా దగ్గర ఈ దోశను తిన్నారట. అయితే ఈ దోశ తయారీ విధానాన్ని సదరు దాభా వారు చెప్పడానికి నిరాకరించారట. దీంతో చివరకు తమ ఇంట్లోనే చాలా సార్లు ప్రాక్టీస్ చేసి చేసామని, ఫైనల్ గా అలాంటి రుచి వున్న దోశనే తయారుచేసామని చరణ్ తెలిపారు.

వెజిటెబుల్ కర్రీ, వేరుశనగ పప్పు చట్నీలతో నూనె లేకుండా మెత్తగా వుండే ఈ దోశకు ‘చిరుదోశ’గా నామకరణం చేసి పేటెంట్ పొందేలా చరణ్ దరఖాస్తు చేసుకున్నారు. అంతే కాకుండా పేటెంట్ వచ్చిన తర్వాత త్వరలోనే తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ వంటకాన్ని అందించనున్నారు. ఈ వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Ram charan  Chiranjeevi  special chiru dosa  news  stills  teaser  

Other Articles