Shaandaar Movie First Look Poster Released

Shaandaar movie first look poster released

Shaandaar Movie First Look Poster, Shahid Shaandaar Movie First Look Poster, Shaandaar First Look Poster, Shaandaar Movie Poster, Shaandaar Movie News, Shaandaar Movie Stills, Shahid Kapoor movie news, Shahid Kapoor movie stills, Shahid Kapoor latest news, Alia Bhatt latest stills, Alia Bhatt hot stills, Alia Bhatt movies, Alia Bhatt movie news, Alia Bhatt

Shaandaar Movie First Look Poster Released: The first look poster of Shahid Kapoor and Alia Bhatt's next film Shaandar. directed by Vikas Bahl and produced by Karan Johar, Anurag Kashyap and Vikramaditya Motwane

షాహిద్, ఆలీయాల రొమాంటిక్ కిస్... షాందార్ ఫస్ట్ లుక్ పోస్టర్

Posted: 08/05/2015 02:11 PM IST
Shaandaar movie first look poster released

హిందీలో షాహిద్ కపూర్, ఆలీయా భట్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘షాందార్’. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో ధర్మ ప్రొడక్షన్స్ మరియు ఫాంటమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహర్ మరియు ది ఫాంటమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వికాస్ బహల్ దర్శకత్వం వహిస్తున్నాడు.

లవ్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా విడుదల చేసారు. ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఈ చిత్ర ఫస్ట్ లుక్ ట్రైలర్ ఆగష్టు 11వ తేదిన విడుదల చేయనున్నారు. త్వరలోనే ఆడియో విడుదల చేయనున్నారు.

ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ స్టిల్ ను విడుదల చేసారు. ఈ స్టిల్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. మరి త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

Shaandaar Movie First Look Poster-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Alia Bhatt  Shahid Kapoor  Shaandaar  First Look Poster  Karan Johar  stills  

Other Articles