Vijay Puli Film Telugu Version Rights Sold

Vijay puli film telugu version rights sold

Vijay Puli Movie Telugu Version Rights Sold Out, Vijay Puli Movie Audio Audio Launch, Vijay Puli Movie Audio Track List, Vijay Puli Movie Release Date, Vijay Puli movie post production updates, Vijay Puli release date, Vijay Puli movie stills, Vijay Puli news, Vijay Puli, Vijay Puli posters, Vijay Puli stills, Vijay Puli trailers, Vijay Puli songs, Vijay Puli videos, Vijay Puli audio, Vijay Puli heroines, Vijay Puli teasers, Vijay Puli latest news, Vijay Puli latest stills, Vijay Puli latest updates, Vijay Puli movie details, Vijay Puli movie cast and crew, Vijay Puli online booking, Vijay Puli tickets, Vijay Puli show, Vijay Puli special show, Vijay Puli online booking, Vijay Puli movie latest posters, Vijay Puli posters, Vijay Puli, Hansika, Vijay Puli Hansika, Vijay Puli

Vijay Puli Film Telugu Version Rights Sold: Tamil star hero vijay upcoming film Puli. Devi Sri Prasad Music.Shimbu devan direction. Shruti haasan, Hansika heroines. Sridevi kapoor, sudeep acts in key roles.

భారీ ధరకు పులి హక్కులు అమ్మకం

Posted: 08/05/2015 11:58 AM IST
Vijay puli film telugu version rights sold

టాలీవుడ్ లో ప్రముఖ తమిళ స్టార్ హీరో ఇలయథలపతి విజయ్ కు కూడా భారీ క్రేజ్ వున్న విషయం తెలిసిందే. విజయ్ నటించిన ‘తుపాకీ’, ‘జిల్లా’ చిత్రాలు తెలుగులో విడుదలై మంచి విజయం సాధించాయి. ప్రస్తుతం విజయ్ హీరోగా సోషియో ఫాంటసీ తరహాలో తెరకెక్కుతున్న ‘పులి’ చిత్రం కూడా తెలుగులో విడుదల కానున్న విషయం తెలిసిందే.

విజయ్ హీరోగా నటిస్తున్న తాజా ప్రతిష్టాత్మక చిత్రం ‘పులి’. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి శింబు దేవన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎస్.కె.టి స్టూడియోస్ పతాకంపై పి.టి.సెల్వకుమార్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. యువ రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.



ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్ర తెలుగు వర్షెన్ ఫస్ట లుక్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేసారు. అయితే ఈ చిత్ర తెలుగు వర్షెన్ హక్కులను దాదాపు 8కోట్ల రూపాయలకు ప్రముఖ ఎస్వీఆర్ సంస్థ దక్కించుకుంది. దీంతో ఈ సినిమాపై తెలుగులో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ సరసన శృతిహాసన్, హన్సిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీదేవి కపూర్, సుదీప్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషలలో వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబర్ 17న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay  Puli  Telugu Version Rights  Sold Out  Trailer  Songs  Shruti haasan  Hansika  

Other Articles