Mahesh Busy in Selvandhan Film Promotions

Mahesh busy in selvandhan film promotions

Mahesh Babu Busy in Selvandhan Promotions, Shruti Haasan in Srimanthudu Promotions, Shruti Haasan Srimanthudu Movie News, Srimanthudu Movie updates, Srimanthudu Movie stills, Srimanthudu Movie latest posters, Srimanthudu Movie songs, Srimanthudu Movie audio, Srimanthudu Movie trailers, Srimanthudu, Mahesh Babu latest stills, Mahesh Babu movie news, Mahesh Babu movie updates, Mahesh Babu movie release date, Mahesh Babu news, Mahesh Babu, Shruti Haasan movie news, Shruti Haasan movie updates, Shruti Haasan latest news, Shruti Haasan news, Shruti Haasan hot news, Shruti Haasan hot stills, Shruti Haasan

Mahesh Busy in Selvandhan Film Promotions: Srimanthudu Movie Promotions started in chennai. Mahesh babu joined in Selvandhan promotions. Shruti Haasan heroine, Koratala shiva direction. DSP Music.

సెల్వాందన్ ప్రమోషన్స్ లో మహేష్ బిజీ

Posted: 08/05/2015 10:55 AM IST
Mahesh busy in selvandhan film promotions

కొరటాల శివ దర్శకత్వంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, స్టార్ హీరోయిన్ శృతిహాసన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘శ్రీమంతుడు’. ఈ చిత్రాన్ని మైత్రి మూవీమేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి. బ్యానర్స్‌పై నిర్మాతలు నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ సంయుక్తంగా నిర్మించారు.

ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు భారీగా జరుగుతున్నాయి. మహేష్, శృతిహాసన్, కొరటాల శివ ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పలు మీడియా ఛానెల్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని తమిళంలో ‘సెల్వాందన్’ పేరుతో విడుదల చేస్తున్నారు. తమిళంలో ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం మహేష్ నిన్న చెన్నైకు చేరుకున్నాడు.



నిన్న ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రస్తుతం ‘సెల్వాందన్’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో మహేష్ పాల్గొంటున్నారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 7వ తేదిన గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Selvandhan  Promotions  Srimanthudu  Stills  Songs  Trailers  

Other Articles