Mahesh Babu | Srimanthudu | Censor Report

Mahesh babu srimanthudu film censor report

Srimanthudu Film Censor Report, Mahesh Babu Srimanthudu Latest Trailer, Srimanthudu release date, Srimanthudu movie stills, Srimanthudu news, Srimanthudu, Srimanthudu posters, Srimanthudu stills, Srimanthudu trailers, Srimanthudu songs, Srimanthudu videos, Srimanthudu audio, Srimanthudu heroines, Srimanthudu teasers, Srimanthudu latest news, Srimanthudu latest stills, Srimanthudu latest updates, Srimanthudu movie details, Srimanthudu movie cast and crew, Srimanthudu movie latest posters, Srimanthudu posters, Srimanthudu, Mahesh Babu, Srimanthudu Mahesh Babu, Srimanthudu, Mahesh Babu, Shruti Haasan latest news, Shruti Haasan latest stills, Shruti Haasan hot stills, Shruti Haasan

Mahesh Babu Srimanthudu Film Censor Report: Director Koratala Shiva latest film Srimanthudu. Prince mahesh babu, Shruti haasan acts in lead roles. Devi Sri prasad music. Mytri movie makers produce.

U/A సర్టిఫికెట్ దక్కించుకున్న శ్రీమంతుడు

Posted: 08/04/2015 12:34 PM IST
Mahesh babu srimanthudu film censor report

మహేష్ బాబు, శృతిహాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ చిత్రం ఈనెల 7వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం భాషలలో గ్రాండ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే. విడుదల సమయం దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ భారీగా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటుంది.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. యూట్యూబ్ లో ఈ పాటలు రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. అయితే తాజాగా ఈ చిత్రంలో ‘దిమ్మతిరిగే...’ అనే సాంగ్ టీజర్ ను విడుదల చేసారు. ఇందులో మహేష్, శృతిల జంట చాలా బాగుంది. ఈ మాస్ పాటను కూడా చాలా స్టైలిష్ గా, అందంగా చిత్రీకరించారు.

ఈ చిత్రంలో జగపతి బాబు, సుకన్య, రాజేంద్రప్రసాద్, రాహుల్ రవీంద్రన్, పూర్ణ తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ వారు ‘U/A’ సర్టిఫికెట్ ను అందించారు. సెన్సార్ సర్టిఫికెట్ తో చిత్ర యూనిట్ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఫ్యామిలీ లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందింది. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రాన్ని తమిళంలో ‘సెల్వాందన్’ పేరుతో విడుదల చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srimanthudu  Mahesh Babu  Shruti Haasan  Songs  Stills  Release date  

Other Articles