Radhika apte | Rajinikanth | Kaali film

Actress radhika apte confirmed in rajinikanth kaali film

Radhika apte in Rajinikanth film, Radhika apte angry, Radhika apte fires, Radhika apte hot comments, Radhika apte latest videos, Radhika apte hot videos, Radhika apte spicy stills, Radhika apte hot news, Radhika apte latest updates, Radhika apte movie stills, Radhika apte

Actress Radhika apte confirmed in Rajinikanth Kaali film: Hot actress Radhika apte got a movie offer in super star rajnikanth upcoming film. Radhika apte latest news, movies, interviews, stills, gallery.

సూపర్ స్టార్ తో రాధిక రొమాన్స్ కన్ఫర్మ్

Posted: 08/04/2015 12:30 PM IST
Actress radhika apte confirmed in rajinikanth kaali film

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ప్రముఖ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఓ గ్యాంగ్ స్టర్ డాన్ పాత్రలో రజనీకాంత్ నటించబోతున్నాడని తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే రజనీకాంత్ పై ఓ ఫోటోషూట్ కార్యక్రమం కూడా జరిపారని తెలిసింది.

అయితే ఇందులో రజనీ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ సెక్సీ భామ రాధిక ఆప్టే ను ఎంపిక చేసుకున్నట్లుగా గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను రాధిక ఆప్టే నిజం చేసింది. ఈ సినిమాలో తాను నటించబోతున్నట్లుగా తాజాగా రాధిక ఆప్టే ప్రకటించింది.

ఈ సినిమా గురించి రాధిక ఆప్టే స్పందిస్తూ... ఈ సినిమా కథతో పాటు నా పాత్ర కూడా చాలా కీలకం. కానీ తమిళం నేర్చుకోవడం, మాట్లాడటం నాకు పెద్ద సవాల్ గా మారిందని తెలిపింది. ప్రస్తుతం ఈ సినిమాలో అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా వుంది. నా దృష్టిలో రజనీకాంత్ కంటే పెద్ద స్టార్ ఎవరూ ఉండరు. ఈ సినిమాలోని తన పాత్రను దర్శకుడు కేవలం పాటలు, డాన్సులకు మాత్రమే పరిమితం కాకుండా విభిన్నంగా తీర్చిదిద్దుతాడని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈనెల 21వ తేదిన చెన్నైలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి ‘కాళీ’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా తెలిసింది. త్వరలోనే ఈ చిత్ర వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Radhika apte  Rajinikanth  tollywood  Hot videos  stills  

Other Articles