Manchu Mohan Babu Relief from Supreme Court on Padma sri

Manchu mohan babu relief from supreme court on padma sri

Manchu Mohan Babu padma sri news, Mohan Babu Padmasri news, Manchu Mohan Babu court issue, Manchu Mohan Babu padma sri issue, Manchu Mohan Babu latest news, Manchu Mohan Babu news, Manchu Mohan Babu latest updates, Manchu Mohan Babu stills, Manchu Mohan Babu

Manchu Mohan Babu Relief from Supreme Court on Padma sri: Manchu Mohan Babu got clearence from Supreme court. Manchu Mohan Babu latest padma sri award news, details, court issue, updates, stills

పద్మశ్రీని తిరిగి దక్కించుకున్న మోహన్ బాబు

Posted: 08/03/2015 03:47 PM IST
Manchu mohan babu relief from supreme court on padma sri

ప్రముఖ తెలుగు నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబుకు పద్మశ్రీ అవార్డు లభించిన విషయం తెలిసిందే. అయితే మోహన్ బాబు తన పద్మశ్రీ పురస్కారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని గతంలో హైకోర్టులో పిటిషిన్ దాఖలు అయ్యింది.

ఓ సినిమాల్లో ఆయన తన పేరుకు ముందు ఈ పద్మశ్రీ ని వాడుకున్నట్లుగా అప్పట్లో పెద్ద ధూమరమే రేగింది. దీంతో మోహన్ బాబును పద్మశ్రీ తిరిగి వెనక్కి ఇచ్చేయాలంటూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఈ విషయంపై మోహన్ బాబు సుప్రీంకోర్టులో పిటీషన్ వేసారు.

తాజాగా మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పద్మశ్రీ పురస్కారాన్ని దుర్వినియోగం చేయనంటూ ఆయన సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసారు. దీంతో తాజాగా సుప్రీంకోర్టు తీర్పును తెలియజేస్తూ... మోహన్ బాబు పద్మశ్రీని కొనసాగించుకోవచ్చునని తీర్పునిచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Mohan Babu  Padma sri  Supreme Court  News  

Other Articles