Vishal Paayum Puli Movie Official Trailer

Vishal paayum puli movie official trailer

Paayum Puli Movie Official Trailer, Paayum Puli Movie Audio Jukebox, Paayum Puli Movie Songs, Paayum Puli Movie Trailer, Paayum Puli Movie Latest stills, Paayum Puli Movie News, Paayum Puli Movie updates, Paayum Puli Movie posters, Paayum Puli, Vishal, Kajal agarwal

Vishal Paayum Puli Movie Official Trailer: Vishal upcoming film Paayum Puli. Kajal Agarwal Heroine. This movie Official Trailer released. D. Music.

పాయుం పులి ట్రైలర్ కు భారీ స్పందన

Posted: 08/03/2015 12:03 PM IST
Vishal paayum puli movie official trailer

వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న తమిళ స్టార్ విశాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘పాయుం పులి’. విశాల్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్. మదన్ నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తుంది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విశాల్ నటిస్తున్నాడు. లవ్, మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

డి. ఇమాన్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రం విశాల్ కు ఎలాంటి విజయాన్ని అందించనుందో చూడాలి. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Paayum Puli  Vishal  Kajal  Trailer  Audio Launch  Stills  

Other Articles