Cine Mahal Movie First Look Launch

Cine mahal movie first look launch

Cine Mahal First Look Launch, Cine Mahal Movie First Look Launch, Cine Mahal Movie News, Cine Mahal Movie stills, Cine Mahal Movie posters, Cine Mahal Movie details, Cine Mahal posters

Cine Mahal Movie First Look Launch: telugu film Cine Mahal First Look Launched in prasad labs hyderabad. Siddhansh, Rahul, tejaswini acts in lead roles.

సిని మహల్ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల

Posted: 08/01/2015 04:12 PM IST
Cine mahal movie first look launch

గాయకుడు ఫేం నటుడు సిద్ధాంశ్, రాహుల్, తేజస్వినీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘సిని మహల్’. కళానిలయ క్రియేషన్స్ బ్యానర్ పై లక్ష్మణ్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బి. రమేష్ నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ కార్యక్రమం తాజాగా హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ప్రముఖ దర్శకుడు మారుతి ఈ పోస్టర్ ను విడుదల చేసారు.

ఆగష్టు నెల చివరి వారంలో ఆడియోను విడుదల చేసి, సెప్టెంబర్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cine Mahal Movie  First Look  Posters  Stills  gallery  

Other Articles