Sai Dharam Tej new movie title Thikka

Sai dharam tej new movie title thikka

Sai Dharam Tej next movie title Thikka, Sai Dharam Tej next film, Sai Dharam Tej movie news, Sai Dharam Tej movie updates, Sai Dharam Tej stills, Sai Dharam Tej movies, Sai Dharam Tej new film, Sai Dharam Tej gossips, Sai Dharam Tej movie details, Sai Dharam Tej songs, Sai Dharam Tej

Sai Dharam Tej new movie title Thikka: Sai Dharam Tej Next film with Director Sunil Reddy. Movie Title Thikka. Sai Dharam Tej movies, news, gossips, stills, gallery

తిక్క చూపిస్తానంటున్న సాయిధరమ్ తేజ

Posted: 07/31/2015 01:51 PM IST
Sai dharam tej new movie title thikka

‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రం తర్వాత మెగాహీరో సాయిధరమ్ తేజ వరుస చిత్రాలతో బిజీగా వున్నాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ హీరోగా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత సాయిధరమ్ తేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే సాయిధరమ్ తేజ హీరోగా ‘ఓం’ చిత్ర దర్శకుడు సునీల్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ‘తిక్క’ అనే టైటిల్ ను ఖరారు చేసారు.

ఈరోజు ఉదయం ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. తాజాగా ఈ చిత్ర టైటిల్ లోగోను విడుదల చేసారు. శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్ పై డా. సి. రోహిన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sai Dharam Tej  Thikka  sunil reddy  subramanyam for sale  stills  

Other Articles