Keerthana Parthiban now Mani Ratnam Assistant

Keerthana parthiban now mani ratnam assistant

Keerthana Parthiban to become an assistant director, Keerthana Parthiban assistant director, Keerthana Parthiban movie news, Keerthana Parthiban movie updates, Keerthana Parthiban latest news, Keerthana Parthiban news, Keerthana Parthiban hot news, Keerthana Parthiban hot stills, Keerthana Parthiban

Keerthana Parthiban now Mani Ratnam Assistant: Keerthana Parthiban made her acting debut as a young girl in Mani Ratnam's Film Amrutha. She has been now working as Assistant Director to Mani Ratnam. Karthi and Dulquer Salmaan are playing leads in Mani Ratnam's next film.

మణిరత్నం అసిస్టెంట్ గా ఛాన్స్ కొట్టేసిన అమృత

Posted: 07/31/2015 12:31 PM IST
Keerthana parthiban now mani ratnam assistant

లవ్ స్టోరీ చిత్రాల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న తమిళ దర్శకుడు మణిరత్నం దగ్గర అసిస్టెంట్ గా పనిచేయాలని చాలా మంది టెక్నీషియన్స్ కోరుకుంటారు. కానీ ఆ అవకాశం అందరికి దొరకదు కదా! కానీ ఆ అవకాశాన్ని తాజాగా ఓ అమ్మాయి సొంతం చేసుకుంది. ఆ అమ్మాయి మరెవరో కాదు.. అమృత(కీర్తన).

గతంలో మణిరత్నం దర్శకత్వంలో అమృత అనే చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో అమృత పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కీర్తనకు మణిరత్నం దగ్గర అసిస్టెంట్ గా పనిచేసే అవకాశం దక్కింది. చాలా కాలం సినిమాలకు దూరంగా వున్న కీర్తన.. మళ్లీ మణిరత్నం సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తుంది.

ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో కార్తీ-దుల్కర్ సల్మాన్ హీరోలుగా ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు కీర్తన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయనుంది. ప్రస్తుతం ఈ సినిమాలోని పలు పాత్రల కోసం కీర్తన ఆడిషన్స్ చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Keerthana Parthiban  Maniratnam  Karthi  Dulquer Salmaan  Movie News  

Other Articles