Baahubali Dheevara Song Making Video

Baahubali dheevara song making video

Baahubali Dheevara Song Making Video, Baahubali Making of Dheevara Song, Baahubali movie stills, Baahubali news, Baahubali, Baahubali posters, Baahubali stills, Baahubali trailers, Baahubali songs, Baahubali videos, Baahubali audio, Baahubali heroines, Baahubali teasers, Baahubali latest news, Baahubali latest stills, Baahubali latest updates, Baahubali movie details, Baahubali movie latest posters, Baahubali posters, Baahubali, Prabhas, Baahubali Prabhas, Baahubali anushka, Tamannah, Prabhas, Anushka, Rana, Ramya krishna, Baahubali movie trailers, SS Rajamouli

Baahubali Dheevara Song Making Video: Prabhas as Sivudu & Baahubali, Rana Daggubati as Bhallaladeva, Anushka Shetty as Devasena, Tamannaah as Avanthika with Ramya Krishna, Nasser, Sathyaraj, Kiccha Sudeepa, Adivi Sesh, Rakesh Varre, Meka Ramakrishna. Baahubali is an upcoming Indian movie that is simultaneously being shot in Telugu and Tamil. The film will also be dubbed in Hindi, Malayalam and in several other foreign languages.

బాహుబలి ధీవరా సాంగ్ మేకింగ్

Posted: 07/30/2015 10:10 AM IST
Baahubali dheevara song making video

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘బాహుబలి’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఇప్పటికే అన్ని రికార్డులను బద్దలుకొట్టి, కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.

ఇప్పటికే ఈ చిత్ర వీడియో సాంగ్ లను విడుదల చేసారు. అయితే తాజాగా ఈ సినిమాలోని ‘ధీవరా...’ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసారు. ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ వస్తుంది. ఈ పాటను సినిమాలో చూస్తే ఎంతో అద్భుతంగా వుంది. కానీ.. మేకింగ్ వీడియోలో చూస్తే మాత్రం అసలు విజువల్స్ ఏంటో తెలుస్తుంది.

ఇప్పటికే 330 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, ఇంకా అన్ని థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. త్వరలోనే ఈ చిత్ర రెండవ భాగం షూటింగ్ ప్రారంభం కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  Making  Dheevara Song  Prabhas  SS Rajamouli  Tamanna  

Other Articles