Pawan kalyan Sardar Movie Shooting updates

Pawan kalyan sardar movie shooting updates

Pawan kalyan Sardar Movie Shooting Details, Pawan kalyan new movie title Sardar, Pawan kalyan movie title Sardar, Pawan kalyan as Sardar, Pawan kalyan Gabbar singh2 movie latest updates, Pawan Kalyan New Look In Gabbar Singh 2, Pawan Kalyan New Look, Pawan Kalyan latest stills, Pawan Kalyan looks, Pawan Kalyan new stills, Pawan Kalyan latest stills, Pawan Kalyan stills, Pawan Kalyan gabbar singh2, Pawan Kalyan movie news, Pawan Kalyan movie updates, Pawan Kalyan

Pawan kalyan Sardar Movie Shooting updates: Power star pawan kalyan upcoming film title Sardar. bobby director, devi sri prasad music. Pawan kalyan movie shooting updates and details.

సర్దార్ గా ఎంట్రీ ఇచ్చేసిన పవర్ స్టార్

Posted: 07/29/2015 05:14 PM IST
Pawan kalyan sardar movie shooting updates

‘గోపాల గోపాల’ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘సర్దార్’ అనే టైటిల్ ఖరారు చేసారు. ప్రముఖ నిర్మాత శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ రాకింగ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఇటీవలే షూటింగ్  ప్రారంభమయ్యింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని ఓ అల్యుమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ మరియు కొంత మంది ఫైటర్స్ పై భారీ యాక్షన్ సన్నీవేశాలను చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగనుంది.

ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని తెలిసింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం కోసం దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే సంగీతాన్ని, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ను అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Sardar  stills  Movie News  

Other Articles