Simbu Vaalu Movie Release date

Simbu vaalu movie release date

Simbu Vaalu Movie Release in 14Aug, Simbu Vaalu Movie Release date, Simu latest news, Simu vaalu movie news, Simu hansika, hansika latest news, hansika movies, hansika movie updates, hansika, Simbu latest news, Simbu movies, Simbu movie updates, Simbu stills

Simbu Vaalu Movie Release date: Tamil Hero Simbu latest film Vaalu. Hansika heroine. this film will be release on 14 Aug.

త్వరలోనే శింబు హన్సికల వాలు విడుదల

Posted: 07/29/2015 03:13 PM IST
Simbu vaalu movie release date

తమిళంలో శింబు, హన్సిక జంటగా నటించిన ‘వాలు’ చిత్రం గతకొద్ది రోజులుగా విడుదల కాకుండా వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమయ్యింది. కానీ కొన్ని అనివార్త కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది.

జులై 17న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు. కానీ విడుదలకు పలు అడ్డంకులు ఏర్పడటంతో వాయిదా వేసారు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఆగష్టు 14న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంపై శింబు చాలా ఆశలే పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Simbu  Vaalu  Release Date  Hansika  Trailers  

Other Articles