Ravi Teja Kick 2 App Launch Release Date

Ravi teja kick 2 app launch release date

Ravi Teja Kick 2 Movie App Launch Release Date, Ravi Teja Kick 2 Movie App details, Ravi Teja Kick 2 Movie App updates, Ravi Teja Kick 2 Movie news, Ravi Teja Kick 2 Movie stills, Ravi Teja Kick 2 Movie songs, Ravi Teja Kick 2 Movie trailers, Ravi Teja Kick 2 Movie latest updates, Ravi Teja movie news, Ravi Teja movie updates, Ravi Teja stills, Ravi Teja

Ravi Teja Kick 2 Movie App Launch Release Date: Mass Maharaja Ravi teja upcoming film kick2. Rakul preet singh heroine, Surendhar reddy director. Nandamuri kalyan ram producer. Thaman music.

జులై 30న రవితేజ కిక్2 యాప్ విడుదల

Posted: 07/29/2015 10:23 AM IST
Ravi teja kick 2 app launch release date

మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఇప్పటికే ‘కిక్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ గా వీరి కలయికలో ‘కిక్2’ చిత్రం తెరకెక్కుతుంది. రవితేజ, రకూల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై హీరో నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

థమన్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే విడుదలై మంచి హిట్ ను సాధించాయి. అలాగే ట్రైలర్లకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం కోసం తాజాగా ఓ స్పెషల్ మొబైల్ యాప్ ను రూపొందించారు. ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు, ట్రైలర్స్, పాటలు ... ఇలా అన్ని కూడా ఈ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ను జులై 30వ తేదిన హైదరాబాద్ లోని ప్రముఖ రేడియో ఛానెల్ 91.1 FMలో దర్శకుడు సురేంధర్ రెడ్డి లాంఛ్ చేయనున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Teja  Kick2  Application  Songs  Stills  Trailers  

Other Articles