Lavanya Tripati LOL Movie First Look Poster

Lavanya tripati lol movie first look poster

Lavanya Tripati LOL Movie Latest News, Lavanya Tripati latest news, Lavanya Tripati movie news, Lavanya Tripati movie updates, Lavanya Tripati stills, Lavanya Tripati hot stills, Lavanya Tripati movies, Lavanya Tripati

Lavanya Tripati LOL Movie First Look Poster: Actress Lavanya tripati upcoming film LOL. Naveen chandra hero. Jagadeesh talasheela director. mm keeravani music.

లావణ్య త్రిపాఠీ LOL మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్

Posted: 07/28/2015 09:17 AM IST
Lavanya tripati lol movie first look poster

మగధీర, మర్యాద రామన్న, ఈగ చిత్రాలకు దర్శక దిగ్గజంఎస్.ఎస్.రాజమౌళి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన జగదీష్ తలశిల దర్శకత్వంలో మయూఖ క్రియేషన్స్ పతాకంపై సాయి ప్రసాద్ కామినేని నిర్మిస్తున్న చిత్రం త్వరలో విడుదల కానుంది. యం.యం.కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర , లావణ్య త్రిపాటి మరోసారి జంటగా కనిపించనున్నారు. ఈ చిత్ర లోగో ఆవిష్కరణ త్వరలో జరగనుంది.

Lavanya Tripati LOL Movie First Look-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lavanya Tripati  LOL  Movie News  Stills  First look  

Other Articles