Nara Rohit Savitri Movie First Look Poster

Nara rohit savitri movie first look poster

Nara Rohit Savitri Movie First Look, Nara Rohit Savitri movie news, Nara Rohit Savitri movie updates, Nara Rohit Savitri movie details, Nara Rohit Savitri movie updates, Nara Rohit Savitri launch date, Nara Rohit latest news, Nara Rohit movie updates, Nara Rohit

Nara Rohit Savitri Movie First Look Poster: Actor Nara Rohit upcoming film Savitri first look poster released on his birthday. Pavan Sadhineni director.

సావిత్రి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Posted: 07/27/2015 11:26 AM IST
Nara rohit savitri movie first look poster

నారా రోహిత్ హీరోగా ‘సావిత్రి’ అనే చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాతో దర్శకుడిగా మంచి పేరును సొంతం చేసుకున్న దర్శకుడు పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని విజన్ ఫిల్మ్ మేకర్స్ బ్యానర్ పై బి.రాజేంద్ర ప్రసాద్ నిర్మిస్తున్నాడు.

ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి కృష్ణ చైతన్య డైలాగ్స్, శ్రవణ్ సంగీతం, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫిని అందించనున్నారు. హీరోయిన్, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

అలాగే నారా రోహిత్ హీరోగా నటిస్తున్న ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అదే విధంగా ‘పండగలా వచ్చాడు’ చిత్రాన్ని కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నారా రోహిత్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా తెలియనున్నాయి.

Nara Rohit Savitri Movie First Look-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nara Rohit  Savitri  First Look  Pavan sadhineni  Movie News  

Other Articles