Sai Korrapati 25 lakhs check hands over to Nara Brahmani

Sai korrapati 25 lakhs check hands over to nara brahmani

Producer Sai Korrapati 25 lakhs check hands over to Nara Brahmani, Baahubali movie stills, Baahubali news, Baahubali, Baahubali posters, Baahubali latest news, Baahubali latest stills, Baahubali latest updates, Baahubali movie details, Baahubali movie cast and crew, Baahubali online booking, Baahubali tickets, Baahubali show, Baahubali special show, Baahubali stills, Baahubali trailers, Baahubali songs, Baahubali videos, Baahubali audio, Baahubali heroines, Baahubali teasers, Baahubali movie latest posters, Baahubali posters, Baahubali, Prabhas, Baahubali Prabhas, Baahubali anushka, Tamannah, Prabhas, Anushka, Rana, Ramya krishna, Baahubali movie trailers, SS Rajamouli

Sai Korrapati 25 lakhs check hands over to Nara Brahmani: Sai Korrapati donates 25 lacs to AP Capital construction from the proceedings of Baahubali benefit shows. Vaarahi chalana chitram Producer Sai korrapati arranged Baahubali Benefit Shows in krishna dist. SS Rajamouli Director.

ఏపి రాజధాని కోసం సాయికొర్రపాటి భారీ విరాళం

Posted: 07/13/2015 09:03 AM IST
Sai korrapati 25 lakhs check hands over to nara brahmani

తెలుగు చిత్రసీమలో ‘ఈగ, అందాల రాక్షసి, లెజెండ్, ఉహలు గుస గుసలాడే, దిక్కులు చూడకు రామయ్యా, తుంగభద్ర’ వంటి విజయవంతమైన చిత్రాలను వారాహి చలనచిత్రం బ్యానర్ పై నిర్మించిన ఆ సంస్థ అధినేత సాయికొర్రపాటి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యులయ్యారు.

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణంలో వారాహి చలనచిత్రం భాగం కావాలనుకున్న ఆయన కృష్ణాజిల్లాలో ‘బాహుబలి’ బెనిఫిట్ షోను ఏర్పాటు చేసి తద్వారా వచ్చిన మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి అందజేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే.

అందులో భాగంగా నిర్వహించిన ఈ బెనిఫిట్ షోస్ ద్వారా 24,56,789 రూపాయల ఆదాయం వచ్చింది. ఈ మొత్తాన్ని నూతన నిర్మాణ రాజధానికి విరాళంగా వారాహి చలనచిత్రం అధినేత సాయికొర్రపాటి ఈరోజు(జూలై 11న) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కోడలు నారా బ్రాహ్మణికి అందజేశారు.

ఎన్నో ఉత్తమ చిత్రమ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత సాయికొర్రపాటి సినిమా రంగంతో పాటు, సేవారంగంలోనూ ముందుంటున్నారు. గతంలో హుదూద్ బాధితులకు ఆర్ధిక సహాయంతో పాటు వంద టన్నుల బియ్యం కూడా అందించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో పాలుపంచుకుని సహృదయతను చాటుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles