Mahesh Srimanthudu Film Audio Venue Details

Mahesh srimanthudu film audio venue details

Mahesh Srimanthudu Audio Venue Details, Mahesh Srimanthudu Release Date Confirmed, Srimanthudu Release Date Confirmed, Srimanthudu movie latest news, Srimanthudu release date, Srimanthudu movie officially confirmed, Srimanthudu movie updates, Srimanthudu updates, Srimanthudu movie release confirmed, Srimanthudu audio date, Srimanthudu

Mahesh Srimanthudu Film Audio Venue Details: Devi sri prasad music director of Srimanthudu film. Mahesh babu upcoming film Srimanthudu release delayed. this film will be release on 7th August. Koratala siva direction.

శ్రీమంతుడు ఆడియో వేడుకకు భారీ ఏర్పాట్లు

Posted: 07/07/2015 12:04 PM IST
Mahesh srimanthudu film audio venue details

కొరటాల శివ దర్శకత్వంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘శ్రీమంతుడు’ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకొని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్న విషయం తెలిసిందే. మహేష్ సరసన శృతిహాసన్ తొలిసారిగా హీరోయిన్ గా నటిస్తుంది.

యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను ఈ నెల 18న గ్రాండ్ గా విడుదల చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆడియో వేడుకను హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఘనంగా జరుపనున్నారు. ఇదే రోజున చిత్ర థియేటర్ ట్రైలర్ ను కూడా విడుదల చేయనున్నారు.

ఇందులో జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ బ్యానర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని ఆగష్టు 7వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srimanthudu  Audio Date  Mahesh Babu  Shruti haasan  

Other Articles