Karan Johar Brothers Mera Naam Mary Teaser

Karan johar brothers mera naam mary teaser

Brothers Movie Mera Naam Mary Teaser, Mera Naam Mary Teaser, Akshay Kumar Brothers Movie news, Akshay Kumar Brothers Movie updates, Akshay Kumar Brothers Movie release date, Akshay Kumar Brothers Movie trailers, Akshay Kumar Brothers Movie posters, Karan Johar, Brothers Movie

Karan Johar Brothers Mera Naam Mary Teaser: Brothers starring Akshay Kumar, Sidharth Malhotra, Jackie Shroff and Jacqueline Fernandes, releases on August 14th, 2015. Directed by Karan Malhotra.

తడిఅందాల్లో పిచ్చెక్కిస్తూ... త్వరలో చూడమంటోంది!

Posted: 07/06/2015 06:43 PM IST
Karan johar brothers mera naam mary teaser

బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రదర్స్’. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహర్, హిరో యాశ్ జోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ మూవీలో బాలీవుడ్ హాట్ హీరోయిన్ కరీనా కపూర్ ఓ హాట్ సాంగ్ లో పిచ్చెక్కించనుంది.

‘మేరే నామ్ మేరీ...’ అంటూ సాగే ఈ సాంగ్ టీజర్ ను తాజాగా విడుదల చేసారు. ఇందులో కరీనా లుక్ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే కరీనా లుక్స్ కనిపించకుండానే ఈ ట్రైలర్ పిచ్చెక్కించేస్తోంది. అంతే కాకుండా చివర్లో తన తడిసిన అందాలపై Coming soon అదిరిపోయింది.

జాకీష్రాఫ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఆగష్టు 14న గ్రాండ్ గా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో... ఈ మేరీ ఎలాంటి హాట్ హాట్ అందాలతో పిచ్చెక్కించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Brothers Movie  Mera Naam Mary Teaser  Kareena Kapoor  Akshay Kumar  Sidharth Malhotra  

Other Articles