Cinema Choopista Maava Movie Audio Release Date

Cinema choopista maava movie audio release date

Cinema Choopista Maava Audio Release Date, Cinema Choopista Maava Audio Date, Cinema Choopista Maava Audio Launch Date, Cinema Choopista Maava posters, Cinema Choopista Maava trailers, Cinema Choopista Maava latest news, Cinema Choopista Maava movie news, Baahubali, Prabhas

Cinema Choopista Maava Movie Audio Release Date: Raj Tarun and Avika gor upcoming film Cinema Choopista Maava. This film Audio Release on 6 july.

సినిమా చూపిస్త మావ ఆడియో తేది

Posted: 07/04/2015 10:15 AM IST
Cinema choopista maava movie audio release date

‘ఉయ్యాల జంపాలా’ జంట రాజ్ తరుణ్, అవికా గోర్ మళ్లీ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘సినిమా చూపిస్త మావ’. ఆర్యత్ సినీ ఎంటర్ టైన్మెంట్స్, లక్కీ మీడియా బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను ఈనెల 6న హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 6గంటల 30 నిమిషాలకు ఘనంగా జరుపనున్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ మరియు ఫోటోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకొంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cinema Choopista Maava  Audio Release date  Raj Tarun  Avika  

Other Articles