Samantha latest hot in Black transparent dress

Samantha latest hot in black transparent dress

Samantha hot in Black transparent dress, Samantha hot in mumbai airport, Samantha hot Black transparent, Samantha latest hot stills, Samantha hot stills, Samantha spicy stills, Samantha hot news, Samantha movie news, Samantha movie updates, Samantha, Hot stills, Hot actress

Samantha latest hot in Black transparent dress: Tollywood actress Samantha latest hot in Black transparent dress at mumbai airport. Samantha latest stills, gallery.

నల్లని డ్రెస్సులో సమంత తెల్లని అందాలు

Posted: 07/02/2015 01:49 PM IST
Samantha latest hot in black transparent dress

తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానాన్ని దక్కించుకున్న హీరోయిన్ సమంత. ఈ అమ్మడు నటించిన అన్ని చిత్రాలు కూడా మంచి విజయం సాధిస్తుండటంతో ఇంకా వరుసగా ఆఫర్లు వస్తూనే వున్నాయి. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా వుంది.

తెలుగులో మహేష్ తో ‘శ్రీమంతుడు’ సినిమాలో నటించనుంది. అలాగే తమిళంలో ధనుష్, విజయ్ చిత్రాలతో బిజీగా వుంది. అయితే మొన్నటి వరకు కేవలం తన గ్లామర్ తోనే ఆకట్టుకున్న ఈ అమ్మడు ‘అంజాన్’ సినిమాలో హాట్ హాట్ గా బికినీ వేసింది. అలాగే ‘అల్లుడు శీను’ సినిమాలో భారీగా అందాలు ఆరబోసింది.

అయితే తాజాగా ఈ అమ్మడు తన ఎద అందాలను పబ్లిక్ గా చూపించేస్తూ పిచ్చెక్కించేసింది. ఇటీవలే ఈ అమ్మడు ముంబాయ్ ఎయిర్ పోర్టుకు విచ్చేసింది. బ్లాక్ కలర్ డ్రెస్ లో వచ్చిన ఈ అమ్మడిని చూసి అక్కడివారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఎప్పుడూ ఏ ఫంక్షన్ కు వెళ్లినా కూడా మంచి దుస్తుల్లో వెళ్లే ఈ అమ్మడు.. ఒక్కసారిగా ఇంత హాట్ గా కనిపించేసరికి అక్కడి వారు ఖంగుతిన్నారు.

ఒకసారి ఈ ఫోటో చూడండి మీకే తెలుస్తుంది. లోపల ఓ ఇన్నర్ వేసుకొని ట్రాన్స్ పరెంట్ షర్ట్ వేసుకొని ఎయిర్ పోర్ట్ కు విచ్చేసింది. దీంతో ఈ అమ్మడి తెల్లని అందాలు చూసి అక్కడి కుర్రకారులంతా పిచ్చెక్కిపోయారు. ఈ అమ్మడిని చూసినవాళ్లంతా కూడా...‘అబ్బా.. సమంత కత్తిలా తయారయ్యిందిరో..’ అని అనుకుంటూ హాట్ హాట్ కామెంట్లు చేసేసారు. మొత్తానికి సమంత తన సెక్సీ డ్రెస్ తో ఎయిర్ పోర్ట్ లో అందరికి చుక్కలు చూపించేసింది.

Samantha-hot-in-Black-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  Black transparent dress  Hot stills  Movie news  

Other Articles