Baahubali Movie Tickets Prices hikes

Baahubali movie tickets prices hikes

Bahubali Movie Tickets Prices, Baahubali Movie Tickets Online Booking, Baahubali movie post production updates, Baahubali release date, Mahesh babu, Srimanthudu, Baahubali movie stills, Baahubali news, Baahubali, Baahubali posters, Baahubali stills, Baahubali trailers, Baahubali songs, Baahubali videos, Baahubali audio, Baahubali heroines, Baahubali teasers, Baahubali latest news, Baahubali latest stills, Baahubali latest updates, Baahubali movie details, Baahubali movie cast and crew, Baahubali online booking, Baahubali tickets, Baahubali show, Baahubali special show, Baahubali online booking, Baahubali movie latest posters, Baahubali posters, Baahubali, Prabhas, Baahubali Prabhas, Baahubali anushka, Tamannah, Prabhas, Anushka, Rana, Ramya krishna, Baahubali movie trailers, SS Rajamouli

Baahubali Movie Tickets Prices hikes: Baahubali Movie Tickets Online Booking started. prabhas latest film baahubali will be release on 10 july. Rajamouli director. prabhas, rana, tamannah, anushka acts in lead roles.

బాహుబలి ఒక్కో టికెట్టు 5వేలంట!

Posted: 07/02/2015 10:23 AM IST
Baahubali movie tickets prices hikes

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, అనుష్క, తమన్నాలు ప్రధాన పాత్రలో నటించిన భారీ ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’. ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థ దాదాపు 250కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించింది. రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, ప్రభాకర్, అడవి శేష్ లు ముఖ్య పాత్రలలో నటించారు.

యం.యం.కీరవాణి సంగీతం అందించిన పాటలు ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషలలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఒకే సినిమాకు సంబంధించిన పాటలు నాలుగు భాషలలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టవ్వడం నిజంగా అభినందించదగ్గ విషయం. అలాగే ‘బాహుబలి’ ట్రైలర్లు కూడా ఈ నాలుగు భాషలలో విడుదలై రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.

‘బాహుబలి’ చిత్రాన్ని దాదాపు 4వేలకు పైగా థియేట్లర్లలో ఈనెల 10వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలలో విడుదల కానున్న విషయం తెలిసిందే. అలాగే జపాన్ లో కూడా ‘బాహుబలి’ చిత్రాన్ని తమిళ వర్షెన్ లో విడుదల చేయనున్నారు.

ఇప్పటికే ఈ సినిమా కోసం బుకింగ్స్ మొదలయ్యాయి. అభిమానులు ‘బాహుబలి’ సినిమా టికెట్స్ కోసం భారీగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రభాస్ అభిమానులైతే ఫుల్ హ్యాపీగా వున్నారు. ఈ సినిమాకు సంబంధించి పెద్ద థియేటర్లలలో ఒక్కో టికెట్టు 5వేలకు అమ్ముడుపోనుందని తాజా సమాచారం. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  Rajamouli  Prabhas  Tickets Prices  Online Booking  

Other Articles