Kamal Haasan Cheekati Rajyam Latest Updates

Kamal haasan cheekati rajyam latest updates

Kamal Haasan Cheekati Rajyam Movie Latest Updates, Kamal Haasan Cheekati Rajyam Movie news, Kamal Haasan Cheekati Rajyam Movie updates, Kamal Haasan Cheekati Rajyam Movie details, Kamal Haasan Cheekati Rajyam Movie posters, Kamal Haasan Cheekati Rajyam Movie stills, Kamal Haasan, Cheekati Rajyam

Kamal Haasan Cheekati Rajyam Latest Updates: Tamil star hero Kamal Haasan upcoming film Cheekati Rajyam. Trisha heroine. madhushalini acts in key role.

శరవేగంగా పూర్తిచేసుకుంటున్న కమల్ చీకటి రాజ్యం

Posted: 07/01/2015 09:57 AM IST
Kamal haasan cheekati rajyam latest updates

లోకనాయకుడుగా పేరును దక్కించుకున్న తమిళ అగ్ర హీరో కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం ‘చీకటి రాజ్యం’. తమిళ, తెలుగు భాషలలో ఏకకాలంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇందులో కమల్ లుక్ చాలా స్టైలిష్ గా వుంది. చాలా రోజుల తర్వాత మళ్లీ కమల్ ను ఇలాంటి స్టైలిష్ గెటప్ లో చూడటంతో అభిమానులు చాలా సంతోషంగా వున్నారు. అయితే ఈ చిత్ర షూటింగ్ ను జులై నెల చివర్లోపు పూర్తి చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

కమల్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. నటి మధుశాలిని ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి రాజేష్ సెల్వ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకొని, ఈ ఏడాది చివర్లోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamal Haasan  Cheekati Rajyam  Trisha  Posters  

Other Articles