Allari Naresh James Bond Movie Release date confirmed

Allari naresh james bond movie release date confirmed

Allari Naresh James Bond Movie Release on 17 July. Allari Naresh James Bond Movie Release date, Allari Naresh James Bond Movie news, Allari Naresh James Bond Movie latest posters, Allari Naresh James Bond Movie stills, Allari Naresh James Bond Movie posters, Allari Naresh James Bond Movie trailers, Allari Naresh James Bond Movie songs, Allari Naresh James Bond

Allari Naresh James Bond Movie Release date confirmed: Allari naresh upcoming film James bond. sakshi choudary heroine. this film will be release on 17 july.

కన్ఫర్మ్: జులై 17న అల్లరోడి జేమ్స్ బాండ్ విడుదల

Posted: 06/30/2015 11:42 AM IST
Allari naresh james bond movie release date confirmed

అల్లరి నరేష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జేమ్స్ బాండ్’. ‘నేను కాదు, నా పెళ్ళాం’ అనేది ఈ సినిమాకి ట్యాగ్ లైన్. సాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా సాయి కిషోర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని, సెన్సార్ వారి నుంచి U/A సర్టిఫికెట్ ను దక్కించుకుంది. అయితే ఈ చిత్రాన్ని జూన్ 26న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allari Naresh  James Bond  Release Date  Trailer  

Other Articles