Balakrishna Dictator | launch stills | Anjali

Balakrishna dictator movie launched today

Balakrishna Dictator Movie Launched, Balakrishna Dictator Movie Launch stills, Balakrishna Dictator stills, Balakrishna Dictator launch stills, Balakrishna Dictator movie news, Balakrishna Dictator movie updates, Balakrishna Dictator movie started, Balakrishna Dictator

Balakrishna Dictator Movie Launched Today: Nandamuri Balakrishna 99th film Dictator launched today. srivas direction, anjali herone. thaman music.

బాలకృష్ణ డిక్టేటర్ షూటింగ్ ప్రారంభం

Posted: 05/29/2015 12:03 PM IST
Balakrishna dictator movie launched today

‘లయన్’ సినిమా నందమూరి బాలకృష్ణ తర్వాత తన 99వ చిత్రం ‘డిక్టేటర్’ లో నటించనున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ చిత్రాల నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ తో కలిసి శ్రీవాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర ముహూర్త కార్యక్రమాలు నేడు ప్రారంభమయ్యాయి. ఇందులో బాలయ్య సరసన అంజలి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ ముహూర్త కార్యక్రమానికి బాలయ్య, అంజలితో పాటు చిత్ర యూనిట్ సభ్యులు, ఇతర సినీ ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసారు.

కొనవెంకట్, గోపి మోహన్ కథ, స్ర్కీన్ ప్లే ను అందిస్తున్న ఈ చిత్రానికి శ్రీధర్ సీపాన, డైమండ్ రత్నం డైలాగ్స్ అందిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే నెల మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Dictator  launch stills  Anjali  

Other Articles