Seenugadi love story movie | censor report

Seenugadi love story movie censor report

Seenugadi love story movie release date, Seenugadi love story stills, Seenugadi love story posters, Seenugadi love story movie news, Nayanthara latest news, Nayanthara stills, Nayanthara hot news, Nayanthara hot stills, Nayanthara

Seenugadi love story movie censor report: Nayantara udayanidhi stalin latest tamil block buster movie dubbing into tollywood as Seenugadi love story.

నయనతార లవ్ స్టోరీకి క్లీన్ U సర్టిఫికెట్

Posted: 05/28/2015 10:00 AM IST
Seenugadi love story movie censor report

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార మరియు స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్‌ జంటగా నటించిన ‘ఇదు కాథిర్వేలన్ కాదల్’ చిత్రాన్ని తెలుగులో ‘శీనుగాడి లవ్ స్టోరీ’ పేరుతో డబ్బింగ్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి ‘క్లీన్‌ యు’ సర్టిఫికెట్‌ లభించింది. ఉదయనిధి స్టాలిన్‌ సమర్పణలో ఈ చిత్రాన్ని భీమవరం టాకీస్‌ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తుండడం తెలిసిందే. హేరిస్‌ జైరాజ్‌ సంగీత సారధ్యం వహించగా, వనమాలి సాహిత్యం అందించారు.

సెన్సార్‌ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ‘శీనుగాడి లవ్‌స్టోరి’ చిత్రాన్ని జూన్‌ 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత రామసత్యనారాయణ తెలిపారు. నయనతార గ్లామర్‌, సంతానం కామెడి, హేరిస్‌ జైరాజ్‌ సంగీతం, ఉదయనిధి స్టాలిన్‌ నటన మరియు నిర్మాణ విలువలు ‘శీనుగాడి లవ్‌స్టోరి’ చిత్రానికి ఆయువుపట్టుగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొంది తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రానికి తెలుగులో ‘క్లీన్‌ యు’ సర్టిఫికెట్‌ లభించడం ఇక్కడ కూడా ఈ చిత్రం సాధించబోయే సంచలన విజయానికి సంకేతమంటూ రామసత్యనారాయణ సంతోషం వ్యక్తం చేసారు!!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nayanthara  Seenugadi love story  release date  songs  

Other Articles