Evadra Hero Movie Stills | Sandhya | Audio Updates

Evadra hero movie latest news

Evadra Hero movie news, Evadra Hero latest stills, Evadra Hero latest news, Evadra Hero movie updates, Evadra Hero news, Evadra Hero updates, Evadra Hero audio, Evadra Hero, Sandhya

Evadra Hero Movie Latest News: Actress Sandhya latest upcoming film Evadra Hero. This film audio coming soon.

ఎవడ్రా హీరో అంటున్న ప్రేమిస్తే భామ

Posted: 05/28/2015 09:41 AM IST
Evadra hero movie latest news

అల్లరే అల్లరి, రామ్‌దేవ్ చిత్రాల ఫేం బషీద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎవడ్రా హీరో’. యస్.కె.అబ్దుల్లా సమర్పణలో ఎస్‌బీకె ఫిలింస్ కార్పోరేషన్ పతాకంపై యస్.కె కరీమున్నిసా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నమిత, రేఖ, ‘ప్రేమిస్తే’ ఫేం సంధ్య నాయికలు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రంలోని పాటలు త్వరలోనే విడుదల కానున్నాయి.

ఈ సందర్భంగా బషీద్ మాట్లాడుతూ ‘పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న పక్కా కమర్షియల్ చిత్రమిది. బ్యాంకాక్, దుబాయ్, హైదరాబాద్‌లో చిత్రీకరణ పూర్తిచేశాం. వినోదం, సెంటిమెంట్, యాక్షన్‌ను సమపాళ్లలో మేళవించిన చిత్రమిది. బ్రహ్మానందంగా గబ్బర్‌సింగ్‌గా నవ్వులు పంచుతాడు. తప్పకుండా చిత్రాన్ని అన్ని వర్గాల వారు ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.శ్రీలేఖ, ఫోటోగ్రఫీ: మధు.ఎ.నాయుడు, కె.యస్ సెల్వరాజ్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Evadra Hero  Movie Stills  Sandhya  Audio Updates  

Other Articles