Mahesh Babu | Srimanthudu Film First Look

Mahesh srimanthudu film first look on 31 may

Mahesh Babu Srimanthudu First Look on 31 May, Mahesh Srimanthudu Release Date, Mahesh Srimanthudu news, Mahesh Srimanthudu movie news, Mahesh Srimanthudu movie updates, Mahesh news, Mahesh movie news, Mahesh Babu movie news, Mahesh Babu movie updates, Mahesh Babu latest news, Mahesh Babu latest stills, Mahesh Babu

Mahesh Srimanthudu Film First Look on 31 May: Prince Mahesh babu upcoming film Srimanthudu. koratala shiva direction. shruti haasan heroine. devi sri prasad music. movie first look will be release on 31 May.

కన్ఫర్మ్: మే 31న శ్రీమంతుడు ఫస్ట్ లుక్ విడుదల

Posted: 05/27/2015 05:10 PM IST
Mahesh srimanthudu film first look on 31 may

‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘శ్రీమంతుడు’. మైత్రి మూవీస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన తొలిసారిగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ఈనెల 31న విడుదల చేయబోతున్నట్లుగా తాజా చిత్ర యూనిట్ ప్రకటించారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సంధర్భంగా మే 31న విడుదల చేయనున్నారు. ఇందులో జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

మరి ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయనుందో మరికొద్ది రోజుల్లో తెలియనుంది. అలాగే మే 31వ తేదిన మహేష్ ‘బ్రహ్మోత్సవం’ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Srimanthudu  First Look Date  Shruti Haasan  

Other Articles