Meenakshi Dixit | P Se PM Tak Movie Trailer | Hot Videos

P se pm tak movie official trailer

Meenakshi Dixit P Se PM Tak Movie Official Trailer, P Se PM Tak Movie Official Trailer, Meenakshi Dixit P Se PM Tak Trailer, Meenakshi Dixit latest stills, Meenakshi Dixit hot videos, Meenakshi Dixit hot stills, Meenakshi Dixit hot news, Meenakshi Dixit hot videos, Meenakshi Dixit

P Se PM Tak Movie Official Trailer: Presenting the Exclusive Theatrical Trailer of "P Se PM Tak" - It’s dark & grotesque – as dark & as grotesque as the bright comedy in it. It’s a very vitriolic and an angry take on today’s political scenario.

వామ్మో... ఏం పిచ్చెక్కిస్తున్నావ్ మీనాక్షి!

Posted: 05/26/2015 05:22 PM IST
P se pm tak movie official trailer

హాట్ హీరోయిన్ మీనాక్షి దీక్షిత్... ఇపుడు వేశ్యగా మారిపోయింది. వ్యభిచారం చేస్తూ... ప్రధాన మంత్రి కుర్చికే ఎసరు పెట్టింది. మీనాక్షి దీక్షిత్ అలా వ్యభిచారం చేయడమేంటనీ అనుకుంటున్నారా? అయితే ఇదంతా నిజజీవితంలో కాదులెండి! కేవలం తను చేస్తున్న ఓ చిత్రంలోని వేశ్య పాత్ర మాత్రమే.

ప్రస్తుతం తెలుగు, తమిళంలలో పలు సినిమాల్లో ఐటెం సాంగులు, హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటున్న ఈ అమ్మడికి ఏకంగా బాలీవుడ్ లో ఆఫర్ దక్కింది. హిందీలో మీనాక్షి దీక్షిత్ నటిస్తున్న తాజా చిత్రం ‘పీ సే పిఎం తక్’. పీ అంటే ప్రాస్టిట్యూషన్, పిఎం అంటే ప్రధాన మంత్రి.

వ్యభిచారం చేసుకుంటూ కాలం గడుపుకునే ఓ వేశ్య.. కేవలం నాలుగు రోజుల్లో పీఎం సీటును ఎలా చేజిక్కించుకుందనేది కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారట. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు. ఇందులో మీనాక్షి దీక్షిత్ చాలా హాట్ గా నటించింది. నిజమైన వేశ్య వలే చాలా హాట్ హాట్ అందాల ప్రదర్శన చేసింది.

ఈ సినిమాలో మీనాక్షి దీక్షిత్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా వల్ల తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని మీనాక్షి దీక్షిత్ భావిస్తోందట. ఒకవేళ ఈ సినిమా హిట్టయ్యితే మీనాక్షి దీక్షిత్ కు బాలీవుడ్ లో ఐటెం సాంగ్, హాట్ మసాలా పాత్రలు రావడం ఖాయమంటున్నాయి బాలీవుడ్ సినీవర్గాలు. మరి ఏం జరుగనుందో త్వరలోనే తెలియనుంది.

Video Source : Pen Movies

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Meenakshi Dixit  P Se PM Tak  Trailer  Hot Videos  

Other Articles