Salman Khan | Arpita Reception Party

Salman khan enjoyed in arpita reception party

Salman Khan at Arpita Reception Party, Salman Khan at Arpita Reception, Arpita Reception Party, Salman Khan in Arpita Reception, Salman Khan, Salman Khan latest news, Salman Khan arpita news, Salman Khan sister reception news, Salman Khan updates, Arpita Reception Party details, Arpita Reception Party stills, Arpita Reception Party updates, Arpita khan Reception stills

Salman Khan Enjoyed in Arpita Reception Party: Salman Khan attends sister Arpita's wedding reception at Mandi. Himachal Pradesh to attend wedding reception of sister Arpita Khan.

అర్పితా రిసెప్షన్ పార్టీలో సల్మాన్ కేవ్వుకేక

Posted: 05/26/2015 11:51 AM IST
Salman khan enjoyed in arpita reception party

సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ వివాహం ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర మంత్రి అనిల్ శర్మ కొడుకు ఆయుష్ శర్మతో జరిగిన విషయం తెలిసిందే. అర్పితా, ఆయుష్ ల రిసెప్షన్ కార్యక్రమం నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ కుటుంబం మొత్తం హాజరయ్యారు.

కనీవినీఎరుగని రీతిలో వీరి వివాహం జరిగింది. అయితే నిన్న ఆయుష్ శర్మ సొంత ఊరైన హిమాచల్ ప్రదేశ్ లోని మండిలో వీరి రిసెప్షన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సల్మాన్ తన తల్లి సల్మా, సోదరుడు సోహైల్ తో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఇతర అతిథులు, ప్రముఖులు దాదాపు 10 వేల మందికి పైగా విచ్చేసారు.

ఈ కార్యక్రమంలో సల్మాన్ డాన్స్ చేసి అందరిలో హూషారేకెత్తించారు. దాదాపు 4 గంటల పాటు అక్కడి వారితో ముచ్చటిస్తూ, చాలా సంతోషంగా గడిపారు. తన ప్రాణానికి ప్రాణమైన చెల్లెలు అర్పితను తన అత్త వారింట్లో అప్పగించేందుకు వచ్చానని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చారు.

Salman Khan Attends Arpita Reception Party-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman khan  Arpita khan  Reception Party  Mandi  

Other Articles