Vinavayya Ramayya | Audio Release Date

Vinavayya ramayya audio on 23 may

Vinavayya Ramayya Movie Audio on 23 May, Vinavayya Ramayya Movie Audio Release Date, Vinavayya Ramayya Movie Teaser, Naga Anvesh, Vinavayya Ramayya Movie, Vinavayya Ramayya Film Opening, Vinavayya Ramayya Movie news, Vinavayya Ramayya Movie stills, Vinavayya Ramayya Movie posters, Vinavayya Ramayya Movie latest updates, Vinavayya Ramayya

Vinavayya Ramayya Audio on 23 May: Naga Anvesh, krithika upcoming film Vinavayya Ramayya. Anup music. Audio will be launch on 23 May.

మే 23న వినవయ్యా రామయ్యా పాటలు వేడుక

Posted: 05/21/2015 05:08 PM IST
Vinavayya ramayya audio on 23 may

నాగాన్వేష్, కృతిక జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘వినవయ్యా రామయ్యా’. ప్రముఖ దర్శకుడు జి.రాంప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సింధురపువ్వు కృష్ణారెడ్డి నిర్మిస్తున్నారు. అనూప్ సంగీతం అందిస్తున్నారు.

నాగాన్వేష్ ఇప్పటికే ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాలో బాలనటుడిగా నటించాడు. ఇక కృతిక ఇటీవలే వచ్చిన ‘దృశ్యం’ సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాతో హీరోహీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవలే విడుదలైన పోస్టర్లకు, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది.

ఈ చిత్ర ఆడియోను ఈనెల 24న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఒకరోజు ముందుగానే అంటే.. మే 23న ఈ చిత్ర ఆడియోను విడుదల చేయనున్నారు. బ్యూటీఫుల్ లవ్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని జున్ చివర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vinavayya Ramayya  Audio Release Date  Trailer  Krithika  

Other Articles