Tara chowdary | Producer | Revenge

Actress tara chowdary turns as producer

Tara chowdary latest interview, Tara chowdary latest news, Tara chowdary producer, Tara chowdary latest stills, Tara chowdary hot stills, Tara chowdary hot videos, Tara chowdary

Actress Tara chowdary turns as producer: Actress Tara chowdary wants to take revenge on who cheated her. now she produce two films.

వాళ్లపై ప్రతీకారం తీర్చుకుంటానంటున్న తారా చౌదరి

Posted: 05/06/2015 11:23 AM IST
Actress tara chowdary turns as producer

అప్పట్లో సెక్స్ రాకెట్ లో దొరికిపోయి నానా హంగామా చేసిన తారా చౌదరి తాజాగా మళ్లీ వార్తలొకెక్కేసింది. నిర్మాతగా మారి సినిమా తీసి అందరిపై కక్ష తీర్చుకుంటానంటూ మరోసారి హాట్ న్యూస్ గా మారింది.

తారా చౌదరి తాను నిర్మాతగా మారి రెండు సినిమాలు తీయడానికి నిర్ణయించుకుంది. ఒకటి భారీ బడ్జెట్ చిత్రం, మరొకటి తన జీవిత గాధ. భారీ బడ్జెట్ తో తీయబోయే చిత్రం వచ్చే నెల 1వ తేదిన సెట్స్ పైకి వెళ్లనుందని తారా చౌదరి చెబుతోంది. అలాగే తన సినిమా వివరాల గురించి తారా చౌదరి స్పందిస్తూ...

మొదటగా ఓ భారీ బడ్జెట్ చిత్రం తీయనున్నానని, ఇది వచ్చే నెల 1 నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని తెలిపారు. అలాగే రెండవ చిత్రం తన జీవితంలో ఎదురైన సంఘటనల మీద ఓ సినిమా తీయబోతున్నానని, తాను తీసే ఈ సినిమాలో చాలా సంచలనాలు ఉండబోతున్నాయని, తనను కేసుల్లో ఎలా ఇరికించారు, ఈ కేసుల వెనుక ఎవరెవరి పాత్ర ఉందనే అంశాలను మొత్తం తెలియజేయబోతున్నట్లుగా తారా చౌదరి తెలిపారు.

అంతే కాకుండా సమాజంలో తనకు జరిగిన అన్యాయాన్ని ఎదురించడం, అన్యాయం చేసిన వారిపై కక్ష తీర్చుకోవడమే ప్రస్తుతం లక్ష్యంగా పెట్టుకున్నానని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం ప్రేమ, పెళ్లికి దూరంగా వుంటున్నానని, కానీ తనకు బాగా పరిచయం వున్న వ్యక్తినే పెళ్లి చేసుకునే ఆలోచన వుందని, కానీ ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాతనే వచ్చే ఏడాది వివాహం చేసుకుంటానని తారా చౌదరి చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Tara chowdary  Producer  Revenge  hot stills  

Other Articles