Surya | Masss Movie | Rakshasudu | Trailer

Surya masss turn as rakshasudu

Surya Masss became Rakshasudu, Surya Masss Movie Audio Release Date, Surya Masss Movie Latest Look, Surya Masss Movie, Surya Masss First Look, Surya Masss First Look Released, Masss Movie First Look Released,Masss Movie First Look, Surya Masss Movie posters, Surya Masss Movie news, Surya latest stills, Surya movie updates, Surya upcoming movie, Surya Masss, surya

Surya Masss turn as Rakshasudu: Surya latest movie Masss. Yuvan shankar raja compose music. audio release on 8 May. nayanthara, praneeta heroines.

రాక్షసుడుగా వస్తున్న సూర్య మాస్

Posted: 05/05/2015 12:02 PM IST
Surya masss turn as rakshasudu

తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న సూర్య.. ఇప్పటి వరకు తను నటించిన దాదాపు అన్ని తమిళ సినిమాలు కూడా తెలుగులోకి డబ్బింగ్ అయ్యి, ఘన విజయం సాధించాయి. ప్రస్తుతం మరో సినిమాతో సూర్య తెలుగులో దాడి చేయనున్నాడు.

తమిళంలో ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే భారీ క్రేజ్ ను క్రియేట్ చేసిన తాజా చిత్రం ‘మాస్’. సూర్య, నయనతార, ప్రణీత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘రాక్షసుడు’ పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ‘మాస్’కు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్ర ఆడియోను మే 8న ఘనంగా విడుదల చేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తమిళ, తెలుగు భాషలలో ఈ చిత్రాన్ని మే 29న విడుదల చేయనున్నారు. తెలుగు వర్షెన్ కు సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surya  Masss Movie  Rakshasudu  Trailer  

Other Articles