Manchu Lakshmi | Dongaata | latest interview

Manchu lakshmi latest interview on dongaata

Lakshmi Manchu comments on Raghavendra rao, Dongaata Movie Release on 8 May, Dongaata Theatrical Trailer, Dongaata Movie news, Dongaata movie posters, Dongaata songs, Dongaata audio, Dongaata trailers, Dongaata teasers, Dongaata videos, Dongaata, Manchu Lakshmi latest news, Manchu Lakshmi movie news, Manchu Lakshmi movie updates, Manchu Lakshmi

Manchu Lakshmi Latest Interview on Dongaata: Manchu Lakshmi Dongaata movie release on 8 may. Vamshi krishna director, Vidyanirvana presents, manchu lakshmi producer.

దర్శకేంద్రుడితో సినిమా తీసి తప్పుచేసిందట

Posted: 05/05/2015 11:16 AM IST
Manchu lakshmi latest interview on dongaata

ప్రముఖ దర్శకేంద్రుడుతో సినిమా తీసి తప్పుచేసానంటున్న మంచులక్ష్మీ. విద్యానిర్వాణ సమర్పణలో మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై లక్ష్మీ మంచు నిర్మించిన తాజా చిత్రం ‘దొంగాట’. మంచులక్ష్మీ, అడవి శేష్‌, బ్రహ్మానందం, మధు నందన్‌, ప్రభాకర్‌ కీలక పాత్రలలో నటించిన ఈ చిత్రానికి వంశీకృష్ణ దర్శకత్వం వహించారు.

ప్రపంచ వ్యాప్తంగా ‘దొంగాట’ను మే 8న ఘనంగా విడుదల చేయనున్నారు. అయితే ‘దొంగాట’ సినిమా విడుదలను చాలా చక్కగా ప్లాన్ చేస్తున్నారు మంచు లక్ష్మీ. కానీ గతంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘ఝుమ్మందినాదం’ చిత్రాన్ని నిర్మించి తప్పు చేసానని చెబుతోంది.

ఎందుకంటే ఆ సినిమా నిర్మాణ సమయంలో రాఘవేంద్రరావు తనకు పెద్దగా ఏం ఇబ్బంది కలగకుండా అన్నీ ఆయనే చూసుకున్నారని, దీంతో ప్రొడక్షన్ పరంగా తాను ఏం నేర్చుకోలేదని మంచు లక్ష్మీ చెబుతోంది. కానీ ఇపుడు ప్రొడక్షన్ గురించి తెలుసుకొని, సరైన బడ్జెట్ లోనే ‘దొంగాట’ చిత్రాన్ని నిర్మించానని చెబుతోంది.

ముందుగా ఈ ప్రాజెక్టును రాంగోపాల్ వర్మతోనే చేయాలని అనుకున్నారని, కానీ వర్మ తనతో ఓ థ్రిల్లర్ సినిమాను తీసే ఉద్దేశ్యంలో వున్నట్లుగా మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది. ‘దొంగాట’ కథను మొత్తం వంశీకృష్ణ డెవలప్ చేసారు. ఇక వర్మ కాదనడంతో వంశీకే దర్శకుడిగా అవకాశం ఇచ్చామని చెప్పుకొచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Lakshmi  Dongaata  latest interview  

Other Articles