Kick2 | audio track list | Rakul preet singh

Ravi teja kick2 movie audio track list

Ravi teja Kick2 audio track list, Ravi teja Kick2 audio release date confirmed, Ravi teja Kick2 movie release date, Ravi teja Kick2 movie stills, Ravi teja Kick2 movie posters, Ravi teja Kick2 movie teaser, Ravi teja Kick2 movie trailer, Ravi teja Kick2 movie first look, Ravi teja Kick2 movie news, Ravi teja Kick2 movie updates, Ravi teja Kick2 movie date

Ravi teja Kick2 movie audio track list: Ravi Teja latest upcoming movie KICK 2. Director surendhar reddy, Nandamuri kalyan ram producer. Thaman music. rakul preet singh heroine. audio release on 9 may.

రవితేజ కిక్2 ఆడియో ట్రాక్ లిస్ట్ విడుదల

Posted: 05/04/2015 06:11 PM IST
Ravi teja kick2 movie audio track list

రవితేజ, సురేంధర్ రెడ్డి, థమన్ కాంబినేషన్లో వచ్చిన ‘కిక్’ సినిమా ఎంతటి మ్యూజికల్ హిట్టయ్యిందో అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఇదే కాంబినేషన్లో ‘కిక్’ సీక్వెల్ గా ‘కిక్2’ చిత్రం తెరకెక్కుతోంది. నందమూరితారకరామారావు ఆర్ట్స్ బ్యానర్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.

అవుట్ అండ్ అవుట్ కామెడీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దివంగత నటుడు, స్వర్గీయ నందమూరి తారకరామారావు జన్మదినమైన మే 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇటీవలే విడుదలైన ‘కిక్2’ ఫస్ట్ లుక్ ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాకు వక్కంతం వంశీ మాటలు రాస్తున్నాడు. షూటింగ్ చివరి దశకు చేరుకుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను మే 9న ఘనంగా విడుదల చేయనున్నారు. అయితే తాజాగా ఈ చిత్ర ఆడియో ట్రాక్ లిస్ట్ ను విడుదల చేసారు. ఆ ట్రాక్ లిస్ట్ స్పెషల్ గా మీకోసం అందిస్తున్నాం. మీరు ఓ లుక్కేయండి.

Ravi teja Kick2 audio track list-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi teja  Kick2  audio track list  Rakul preet singh  

Other Articles