Mahesh Babu's Brahmotsavam heroines conformed

Mahesh babu s brahmotsavam to release on sankranti

Mahesh Babu, Brahmotsavam, Srikanth Addala, Seethamma Vakitlo Sirimalle Chettu, Samantha Ruth Prabhu, Rakul Preet Singh

Megastar Mahesh Babu's upcoming movie "Brahmotsavam" is slated to release on the festive day of Sankranti in 2016

హీరోయిన్ల త్రయంతో ప్రిన్స్.. సంక్రాంతి రోమాన్స్..

Posted: 05/03/2015 09:19 PM IST
Mahesh babu s brahmotsavam to release on sankranti

యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చెప్పిన స్టొరీ లైన్‌ నచ్చి తన తాజా చిత్రానికి ఓకే చెప్పిన ప్రిన్స్ మహేష్‌ బాబు.. ఈ చిత్రాన్ని కృష్ణ పుట్టినరోజు మే 21న ప్రారంభించనున్నట్లు ఇప్పటికే సమాచారం. అయితే ఈ చిత్రాన్ని సంక్రాంతి సంబరాల నేపథ్యంలో విడుదల చేయడానికి కూడా ముహూర్తం ఖారారు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం ఆత్యంతం కుటుంబ విలువలతో పాటు మన సంస్కృతిని ప్రతిబించేట్లుగా వుంటుందని తెలుస్తోంది.
 
ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న 'శ్రీమంతుడు' చిత్రం బిజీలో వున్నాడు మహేష్‌... ఈ చిత్రం అయ్యాక పివిపి నిర్మించనున్న బ్రహ్మూత్సవంలో నటించనున్నాడు. ఈ చిత్రంలో మహేష్ బాబు ముగ్గురు హీరోయిన్లతో రోమాన్స్ చేయనున్నారు. అయితే ప్రిన్స్ తో బ్రహోత్సవంలో నటించహీరోయిన్లను కూడా చిత్ర యూనిట్ ఇప్పటికే ఖరారు చేశారు. ప్రిన్స్ తో తాజాగా నటించిన అన్ని చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకుని హిట్ పేయిర్ గా నిలిచిన సమంతకు అవకాశం వచ్చింది. అయితే సమంతతో పాటు రకుల్ ప్రీత్ సింగ్, రుత్ ప్రభు బ్రహోత్సవంలో మహేష్ తో జతకట్టనున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో జతకట్టిన మహేష్, అడ్డాల మరోమారు పూర్తి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మించే పనిలో వున్నారట.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu Brahmotsavam Movie  tollywood news  

Other Articles