Sunny Leone | Visits | Siddhivinayak temple | Hot gallery

Hot sunny leone visits siddhivinayak temple

Sunny Leone visits Siddhivinayak Temple, Sunny Leone in saree, Hot Sunny Leone visits Ganesh, Porn Star Sunny Leone, Sunny Leone latest video, Sunny Leone hot dress, Sunny Leone hot in toples, Sunny Leone hot in bra, Sunny Leone hot photoshoot, Sunny Leone hot cleavage, Sunny Leone without dress, Sunny Leone stills

Hot Sunny Leone visits Siddhivinayak Temple: porn star and Bollywood actress Sunny Leone on Friday visited the Siddhivinayak temple in Mumbai, seeking blessings.

సిద్ధివినాయకుడిని దర్శించుకున్న సన్నీలియోన్

Posted: 05/02/2015 03:41 PM IST
Hot sunny leone visits siddhivinayak temple

బాలీవుడ్ హాట్ ఐటెం భామ సన్నీలియోన్ ఈ మధ్య తన ‘పోర్న్’ ముద్రను చెరిపేసుకునేందుకు బాగా కష్టపడుతోంది. సినిమాల్లో హాట్ హాట్ సన్నీవేశాలలో నటిస్తున్నప్పటికీ, బయట మాత్రం మాములు ఇండియన్ అమ్మాయిలాగా, పద్ధతైన దుస్తుల్లో దర్శనమిస్తుంది. ఏదైనా ఫంక్షన్లకు వెళ్లినా కూడా చాలా సింపుల్ గా వెళ్తోంది.

అయితే ఈ మధ్య ఈ అమ్మడికి భారీ క్రేజ్ వచ్చింది. సన్నీలియోన్ నటించిన ప్రతీ సినిమా కూడా భారీ వసూళ్లు రాబడుతున్నాయి. ప్రస్తుతం సన్నీలియోన్ నటించిన ‘కుచ్ కుచ్ లోచా హై’ చిత్రం విడుదలకు సిద్ధమయ్యింది. ఇందులో సన్నీ తన హాట్ హాట్ అందాలతో బాగా పిచ్చెక్కిస్తోంది. ఇప్పటికే ట్రైలర్లకు భారీ క్రేజ్ వచ్చింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

అయితే తాజాగా ఈ అమ్మడు గణేషుడి వద్ద స్పెషల్ పూజలు చేయించింది. ముంబాయ్ లోని సిద్ధివినాయకుడి గుడి చాలా ప్రసిద్ధి అనే విషయం అందరికి తెలిసిందే. తాజాగా సిద్ధి వినాయక టెంపుల్ కు వచ్చిన ఈ అమ్మడు, అక్కడ ప్రత్యేక పూజలు చేయించింది. సన్నీలియోన్ ను చూడటానికి చాలా మంది ఎగబడ్డారు. ఎప్పుడు తన భర్తను వెంటేసుకొని తిరిగే సన్నీలియోన్... సిద్ధివినాయక టెంపుల్ కు మాత్రం తన భర్తను తీసుకురాలేదు. మరి దేవుడిని సన్నీలియోన్ ఏం కోరుకుందో ఏమో!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone  Visits  Siddhivinayak temple  Hot gallery  

Other Articles