Allari Naresh | Virupa | Wedding invitation | Engagement stills

Allari naresh wedding date confirmed

Allari Naresh Wedding invitation, Allari Naresh and Virupa Engagement, Allari Naresh Virupa Engagement, Allari Naresh Engagement, Allari Naresh Engagement date, Allari Naresh Engagement place, Allari Naresh latest news, Allari Naresh movie news, Allari Naresh movie updates, Allari Naresh marriage news, Allari Naresh wedding news, Allari Naresh

Allari Naresh Wedding Date Confirmed: Actor allari naresh engaged with Virupa in chennai. The engagement ceremony completed in Chennai at the Leela Palace today.

మా తమ్ముడి పెళ్లికి తప్పకరాగలరు: ఈదర రాజేష్

Posted: 05/02/2015 10:03 AM IST
Allari naresh wedding date confirmed

ప్రముఖ దర్శకుడు ఇవివి సత్యనారాయణ చిన్న కొడుకు, ప్రముఖ నటుడు అల్లరి నరేష్ నిశ్చితార్థం నిన్న(మే1) విరూపతో చెన్నైలోని లీలా ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులతో పాటు అల్లరి నరేష్ సినీ స్నేహితులు కూడా హాజరయ్యారు. అయితే ఈ పెళ్లి వార్తను నరేష్ అన్నయ్య, ప్రముఖ నటుడు ఆర్యన్ రాజేష్ అధికారికంగా ప్రకటించారు.

Allari-Naresh-Wedding-1

మా తమ్ముడు ఈదర నరేష్, ఈదర వీర వెంకట సత్యనారాయణ(లేట్), సరస్వతి దంపతుల ద్వితీయ పుత్రుడు, రామకృష్ణ కంఠమనేని, రమ దంపతుల పుత్రిక విరూప కంఠమనేనిల నిశ్చితార్థ వేడుక ఈ రోజు(మే 1న) చెన్నైలోని లీలా ప్యాలెస్ లో జరిగింది. వీరివురి వివాహాన్ని జరపడానికి కుటుంబ పెద్దలు నిశ్చయించినారు. మే 29న రాత్రి 9 గంటల 3 నిమిషాలకు హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో వీరి వివాహాం జరుగును. బంధు, సపరివార సమేతంగా వచ్చి వధూవరులను ఆశ్వీర్వదించాలని ప్రార్థన....

ఇట్లు
ఈదర రాజేష్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allari Naresh  Virupa  Wedding invitation  Engagement stills  

Other Articles