Radhika Apte | nude video leaked | Anurag kashyap

Actress radhika apte nude video leaked

Radhika Apte nude video leaked, Radhika Apte nude video, Radhika Apte hot video, Radhika Apte hot stills, Radhika Apte nude video details, Radhika Apte hot news, Radhika Apte hot, Radhika Apte

Actress Radhika Apte nude video leaked: Hot actress Radhika Apte nude video leaked recently. anurag kashyap director.

ఈసారి రాధికా న్యూడ్ వీడియో లీక్

Posted: 04/27/2015 04:41 PM IST
Actress radhika apte nude video leaked

ఈ మధ్య సినిమా హీరోయిన్ల న్యూడ్ ఫోటోలు, వీడియోలు లీక్ అవుతున్న విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా హీరోయిన్ రాధికా ఆప్టేకు సంబంధించిన ఓ హాట్ న్యూడ్ వీడియో లీక్ అయ్యింది. రాధికా న్యూడ్ వీడియో ఆదివారం సోషల్ మీడియాలలో చక్కర్లు కొడుతుండటంతో దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ విషయంపై చాలా సీరియస్ అయ్యాడు.

రాధికా న్యూడ్ వీడియో లీకైతే అనురాగ్ కు సంబంధమేంటి అని అనుకుంటున్నారా? అయితే అసలు విషయమేమిటంటే... అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో ఓ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కుతోంది. ఇందులో రాధికా ఆప్టే హీరోయిన్ గా నటిస్తుంది. తాను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని రాధికా నగ్నంగా నటించిన 20 నిమిషాల నిడివి గల వీడియోను ఎవరో లీక్ చేసారంటూ అనురాగ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.

ఈ వీడియో లీకేజ్ పై పోలీసులు విచారణ చేపట్టారు. ఇటీవలే రాధికా ఆప్టే బాత్రూంలో నగ్నంగా స్నానం చేస్తుండగా సెల్ఫీలు దిగిన ఫోటోలు లీక్ అయ్యాయంటూ వార్తలొచ్చాయి. తీరా చూస్తే ఆ ఫోటోలన్నీ కూడా మార్ఫింగ్ ఫోటోలని, పైగా ఆ ఫోటోలలో వున్నది రాధికా కాదని క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఈ విషయంపై రాధికా ఎలా స్పందించనుందో చూడాలి.

ప్రస్తుతం రాధికా ఆప్టే నటించిన ‘లయన్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ‘లెజెండ్’ తర్వాత మరోసారి బాలయ్యతో కలిసి నటించిన ఈ చిత్రం రాధికాకు ఎలాంటి అవకాశాలను, విజయాలను తెచ్చిపెట్టనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Radhika Apte  nude video leaked  Anurag kashyap  

Other Articles