Pandaga chesko | Ram | audio Release date

Pandaga chesko audio release date

Pandaga chesko audio release date, Pandaga chesko release date, Pandaga chesko movie news, Pandaga chesko movie stills, Pandaga chesko stills, Pandaga chesko latest news, Pandaga chesko movie updates, Pandaga chesko

Pandaga chesko audio release date: Ram latest movie Pandaga chesko. rakul preet singh, sonal chouhan heroines. gopichand malineni director. thaman music. audio release on 1st may.

మే 1న పండగ చేస్కో పాటలు విడుదల

Posted: 04/27/2015 04:00 PM IST
Pandaga chesko audio release date

రామ్, రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘పండగ చేస్కో’. ‘బలుపు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత ప్రముఖ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

కమర్షియల్ యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని యునైటెడ్ మూవీస్ బ్యానర్లో నిర్మాత పరుచూరి కిరిటీ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఆడియోను మే 1వ తేదిన ఘనంగా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రామ్ తన సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసారు.

ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pandaga chesko  Ram  audio Release date  

Other Articles