Kyra Dutt | Ekta Kapoor | nudity clause

Kyra dutt signs for ekta kapoor nudity clause

Kyra Dutt nudity clause, Kyra Dutt signs for nudity clause, Kyra Dutt in nudity clause, Kyra Dutt latest news, Kyra Dutt movie news, Kyra Dutt hot news, Kyra Dutt hot stills, Kyra Dutt hot photoshoot, Kyra Dutt bikini

Kyra Dutt signs for Ekta Kapoor nudity clause: Kyra Dutt has become the first actress to sign the 'nudity clause'. Kyra Dutt first actress to sign Ekta's nudity clause. Ekta Kapoor's upcoming erotic drama.

ఏక్తా బూతు సినిమాకు కైరా పాప రెడీ

Posted: 04/27/2015 03:42 PM IST
Kyra dutt signs for ekta kapoor nudity clause

బాలీవుడ్ లో వున్న నిర్మాతలలో హాట్ ఏక్తా కపూర్ స్టైల్ పూర్తిగా డిఫరెంట్. తన సినిమాలన్నీ కూడా చాలా హాటుగా వుండేలా తీస్తుంది. పేరుకు ఈ అమ్మడు నిర్మాతే అయినప్పటికీ... హాట్ ఐటెం భామలకంటే ఎక్కువ.... పోర్న్ పాపలకంటే కాస్త తక్కువగా అందాల ఆరబోత చేస్తూ వుంటుంది. సన్నీలియోన్ లాంటి పోర్న్ పాపతో ‘రాగిణి ఎంఎంఎస్2’ చిత్రాన్ని తీసింది. ఈ సినిమాలో తనకు కావలసినంతా అందాల ప్రదర్శనను సన్నీతో చేయించుకొని, భారీ కలెక్షన్లను రాబట్టుకుంది. దీంతో ప్రస్తుతం సన్నీలియోన్ బాలీవుడ్ లో స్టార్, బిజీ హీరోయిన్ అయిపోయింది.

అయితే ఏక్తా మాత్రం తనలోని గరం గరం కోరికలను చల్లార్చుకోలేకపోతుంది. తనలోని కామకోరికలను సినిమాలలో చూపించి చల్లార్చుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు తన మరో హాటు చిత్రానికి ఏర్పాట్లు మొదలుపెట్టేసింది. ఏక్తా కపూర్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘XXX’. ఇందులో భారీ న్యూడ్ సన్నీవేశాలు వుండబోతున్నాయట. దాదాపు సినిమాలో 75% న్యూడ్ సన్నీవేశాలు వుండనున్నాయని, అందుకే ఈ సినిమా చేయడానికి చాలా మంది హీరోయిన్లు ముందుకు రాలేదని తెలిసింది. కానీ చివరగా ఇందులో కైరా దత్ ను ఎంపిక చేసారు. ఇటీవలే ఈ ప్రాజెక్టుకు కైరా సంతకం చేసింది. కైరా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక ఎన్నైనా న్యూడ్ సన్నీవేశాలు చిత్రీకరించుకోవచ్చు.

అయితే సెన్సార్ బోర్డ్ మాత్రం కొంచెం న్యూడ్ సీన్ కనిపిస్తేనే బ్లర్ చేస్తారు. అలాంటిది ఇన్నీ న్యూడ్ సీన్లు అంటే ఇక ఎన్ని కటింగులు పడుతాయో, అసలు ఈ సినిమా ఇండియాలో విడుదలవుతుందో లేదో చూడాలి. అయితే ఇండియాలో విడుదలవ్వడం కష్టమైతే... ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ఏక్తా ప్రయత్నాలు సాగిస్తున్నట్లుగా తెలిసింది. మరి ఒకవేళ ఇదే నిజమైతే సన్నీలియోన్ లాంటి చాలా మంది పోర్న్ భామలు ఇక బాలీవుడ్ లో వాలిపోతారేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kyra Dutt  Ekta Kapoor  nudity clause  

Other Articles