Radhika Apte to handle medical mafia in Today telugu Movie | Hero Ajmal

Radhika apte medical mafia today telugu movie hero ajmal

Radhika Apte news, Radhika Apte updates, Radhika Apte photo shoot, Radhika Apte romance, Radhika Apte hot videos, Radhika Apte controversies, Radhika Apte hollywood movie, Radhika Apte medical mafia, medical mafia, today telugu movie, hero ajmal

Radhika Apte medical mafia Today telugu Movie Hero Ajmal : Radhika Apte is playing lawyer role in today telugu movie. This film made based on medical mafia in which ajmal playing lead role.

మెడికల్ మాఫియాను హ్యాండిల్ చేస్తున్న ‘బూతు’ బ్యూటీ

Posted: 04/24/2015 07:18 PM IST
Radhika apte medical mafia today telugu movie hero ajmal

‘బూతు’ కంటెంట్ విషయంలో ‘లెజెండ్’ బ్యూటీ రాధికా ఆప్టే గతకొన్నాళ్ల నుంచి నిత్యం వివాదాస్పదంగా నిలుస్తోంది. బాలీవుడ్ లో ‘హంటర్’ వంటి బూతు సినిమాలోనూ, ‘బద్లాపూర్’ వంటి అడల్ట్ సినిమాలో హాఫ్ న్యూడ్ లో కనువిందు చేసి రాధిక సంచలనం సృష్టించింది. అంతేకాదు.. ఓ సందర్భంలో సినిమాల్లో న్యూడ్ గా నటించడం తప్పు కాదని, రెండో సందర్భంలో తన ఫ్రెండ్స్ అందరూ సహజీవనం చేస్తున్నారని, మరో సందర్భంలో తాను పెళ్లికిముందే పడకసుఖాన్ని ఓ బ్రిటీషోడితో పొందానంటూ అందరినీ ఆశ్చర్యపరిచేసింది. ఇలా ప్రతీసారి అడల్ట్ విషయాలపైనే నోరుమెదుపుతూ ‘బూతు’ భామగా పేరొందింది.

ఆ వ్యవహారాలు అలా వుంచితే.. తాజాగా ఈ భామ మెడికల్ మాఫియా విషయంలో జోక్యం చేసుకోనుందని సమాచారం! ఇటీవలేకాలంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చాలా దారుణాలు చోటు చేసుకుంటున్న విషయం విదితమే! ఓ మనిషి చనిపోయినప్పటికీ అతడు బ్రతికేవున్నాడంటూ చికిత్స చేస్తూ డబ్బులు కాజేయడం, చిన్నచిన్న రోగాలను అధిక ధరలున్న మందులు రాసిచ్చి ఎక్కువ మొత్తాన్ని పేషెంట్ల నుంచి తీసుకోవడం, లేని జబ్బును వున్నట్లుగా నమ్మించి చికిత్సల పేరుతో ధనాన్ని ఆర్జించడం... ఇలా రకరకాలుగా జరుగుతూ వస్తున్నాయి. ఇటువంటి సంఘటనలను అడ్డుకోవడానికి రాధికా ముందుకు వస్తోంది. అయితే ఇది నిజజీవితంలో కాదులెండి.. రీల్ లైఫ్ లో!

వివరాల్లోకి వెళ్తే.. ‘రంగం’ ఫేం అజ్మల్ కు జోడీగా రాధికా తమిళంలో ఓ చిత్రంలో నటించింది. అక్కడ అది మంచి విజయం సాధించింది. వైద్యరంగంలో జరుగుతున్న యధార్థసంఘటనల ప్రతిరూపంగా రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాత శ్రీనివాస్ ‘టుడే’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో రాధిక ‘లాయర్’గా నటిస్తోంది. ఆ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు...

radhika-press-today-news

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Radhika Apte  Medical Mafia  Today Telugu Movie  

Other Articles