Raai Lakshmi | Guest role | Akira

Raai lakshmi guest role in akira movie

Raai Lakshmi guest role in Akira, Raai Lakshmi in Akira, Raai Lakshmi latest news, Raai Lakshmi latest tweets, Raai Lakshmi hot stills, Raai Lakshmi stills, Raai Lakshmi cleavage stills, Raai Lakshmi spicy stills, Raai Lakshmi photos, Raai Lakshmi gallery, Raai Lakshmi

Raai Lakshmi guest role in Akira movie: Akira, directed by AR Murugadoss. Sonkashi Sinha in the lead role. Raai Lakshmi has been finalized for a guest role.

మురుగదాస్ అకీరా సినిమాలో లక్కీరాయ్

Posted: 03/31/2015 04:22 PM IST
Raai lakshmi guest role in akira movie

హీరోయిన్ లక్ష్మీ రాయ్ తన పేరును రాయ్ లక్ష్మీగా మార్చుకున్న విషయం అందరికి తెలిసిందే. తన పేరును ‘రాయ్ లక్ష్మీ’గా మార్చుకున్న క్షణం నుంచి వరుస ఆఫర్లు వస్తున్నట్లుగా భావిస్తుంది. అంతే కాకుండా ఈ అమ్మడు ఈ మధ్య నటిస్తున్న సినిమాలన్నీ కూడా వరుసగా విజయం సాధిస్తుండటంతో సౌత్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి.

ప్రస్తుతం తమిళంలో రెండు, మూడు చిత్రాలతో బిజీగా వున్న ఈ అమ్మడు తాజాగా మరో బంపర్ ఆఫర్ ను దక్కించుకుంది. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో హిందీలో ‘అకీరా’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో రాయ్ లక్ష్మీ ఓ గెస్ట్ రోల్ కనిపించనుందట. ఈ విషయాన్ని స్వయంగా రాయ్ లక్ష్మీ తన సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది.

మరి ఈ సినిమా రాయ్ లక్ష్మీకి ఎలాంటి అవకాశాలు తెచ్చిపెట్టనుందో చూడాలి. రాయ్ లక్ష్మీ ప్రస్తుతం తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలతో బిజీగా వుంది. ఈ చిత్రాలన్నీ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raai Lakshmi  Guest role  Akira  hot gallery  

Other Articles