Dohchay Movie | Haayi Haayi Song | Naga Chaitanya

Dohchay haayi haayi song teaser

Dohchay Movie Haayi Haayi Song Teaser, Dohchay Haayi Haayi Song Teaser, Haayi Haayi Song Teaser, Dohchay Haayi Haayi Song, Dohchay Movie news, Dohchay Movie posters, Dohchay Movie stills, Dohchay Movi

Dohchay Haayi Haayi Song Teaser: Haayi Haayi Song Teaser starring Naga Chaitanya, Kriti Sanon, Brahmanandam, Ravi Babu, Posani Krishna Murali, Pooja Ramachandran, Rao Ramesh, Directed by Swamy Ra Ra fame Sudheer Varma and Produced by Attarintiki Daredhi fame BVSN Prasad, Music composed by Sunny MR.

మంచులో కృతితో చైతూ హాయిగా రొమాంటిక్ సాంగ్

Posted: 03/31/2015 03:53 PM IST
Dohchay haayi haayi song teaser

సుధీర్ వర్మ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, కృతిసనన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘దోచేయ్’. ఈ చిత్రానికి సన్నీ.ఎం.ఆర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలోని పాటల టీజర్లు రోజుకొకటి చొప్పున విడుదలవుతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే మూడు పాటల టీజర్లు విడుదలయ్యాయి. విజువల్స్ పరంగా ఈ పాటల టీజర్లు చాలా బాగున్నాయి. ఇందులో నాగచైతన్య, కృతిసనన్ చాలా బాగున్నారు. అయితే తాజాగా ఈరోజు మరో సాంగ్ టీజర్ ను విడుదల చేసారు.

‘హాయి హాయి...’ అంటూ సాగే ఈ పాట టీజర్ చాలా బాగుంది. విజువల్స్ పరంగా చాలా సూపర్బ్ గా అనిపిస్తోంది. సాంగ్ కూడా చాలా క్లాసీగా వుంది. నాగచైతన్య, కృతిసనన్ లుక్స్ పరంగా బాగున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్లో నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర ఆడియోను ఏప్రిల్ 3వ తేదిన ఘనంగా విడుదల చేయనున్నారు. సినిమాను ఏప్రిల్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తాజాగా విడుదలైన సాంగ్ టీజర్ మీకోసం అందిస్తున్నాం. చూసి ఆనందించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dohchay Movie  Haayi Haayi Song Teaser  Naga Chaitanya  

Other Articles