Deepika Padukone | My Choice short film Video

Deepika padukone my choice short film video

Deepika Padukone My Choice Video, Deepika Padukone My Choice short film, Deepika Padukone My Choice, Deepika Padukone My Choice news, Deepika Padukone Choice, Deepika Padukone latest video, Deepika Padukone latest news, Deepika Padukone movie news, Deepika Padukone movie stills, Deepika Padukone

Deepika Padukone My Choice short film Video: What happens when 99 women from varying walks of life come together to send out one powerful message? A collaboration between director Homi Adajania and Bollywood actor Deepika Padukone, and produced by JSW and Sangita Jindal.

పెళ్లి, సెక్స్, డ్రెస్.. అన్ని నా ఇష్టం: దీపికా పదుకునే

Posted: 03/30/2015 04:14 PM IST
Deepika padukone my choice short film video

ఈ మధ్య ఆడవాళ్ల అత్యాచారాలు, రేపులు, హత్యలు, నిందలు భారీగా జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రతిరోజు వార్తల్లో ఆడవాళ్లు అత్యాచారలకు గురవుతున్నట్లుగా వార్తలొస్తూనే వున్నాయి. ఎక్కడో ఒకచోట, ఎవరో ఒక అమ్మాయి రేప్ లకు గురవుతూనే వుంది. కానీ ఈ విషయంపై ఎవరూ ఎన్ని ధర్నాలు, ఎన్ని చట్టాలు ఏర్పాటు చేసినా కూడా ఈ అరాచాకాలు మాత్రం ఆగడం లేదు.

అయితే ఈ అరచాకాలకు మాత్రం ఆడవాళ్లేనని కొందరూ ఆరోపిస్తున్నారు. ఆడవాళ్ల డ్రెస్సింగ్ స్టైల్, వాళ్లు నడుచుకునే పద్ధతి అన్ని సరిగ్గా వుంటే ఇలాంటి ఘోరాలు జరుగవు అంటూ కొందరు ఆరోపిస్తున్నారు. అయితే ఇలాంటి విమర్శలపై ఇప్పటికే ఆడవాళ్లు ఎన్నో సార్లు స్పందించారు. ఆడవాళ్లు ఎలా వుంటే మీకెందుకు... మంచి బుద్ధి వుంటే ఎవరికి ఏ హాని జరగదు. వక్ర బుద్ధి వుంటేనే గాడిదకు చీరకట్టిన సొల్లు కారుస్తారంటూ ఆడవాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే తాజాగా ఇదే విషయంపై దీపికా పదుకునేపై చిత్రీకరించిన వీడియో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. నేను ఎలా బ్రతకాలి, ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, నా శరీరం ఎలా ఉండాలి, పెళ్లికి ముందు సెక్స్, పెళ్లి తర్వాత సెక్స్ అనే అంశాలు పూర్తిగా నా ఇష్టం. ఎవరితో వుండాలి, ఎలా వుండాలి, మగాడిని పెళ్లి చేసుకోవాలా లేక ఆడవాళ్లను పెళ్లిచేసుకోవాలా అనే ఇష్టం అంటూ ఘాటుగా స్పందించింది.

ఈ వీడియోకు బాలీవుడ్ దర్శకుడు హోమీ అదజనియా దర్శకత్వం వహించారు. ఈ వీడియోలో వివిధ రంగాలకు చెందిన 99 మంది మహిళా ప్రముఖులు పాల్గొన్నారు. ఈ దేశంలోని అందరు ఆడవాళ్లకు ఈ వీడియోను అంకితం చేసారు. ఆ వీడియో మీకోసం అందిస్తున్నాం. మీరు ఓ లుక్కేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Deepika Padukone  My Choice Video  Bollywood news  

Other Articles