Dohchay | Aanati Devadasu | Teaser

Dohchay aanati devadasu song teaser

Dohchay Movie Aanati Devadasu Song Teaser, Dohchay Aanati Devadasu Song Teaser, Aanati Devadasu Song Teaser, Dohchay Aanati Devadasu Song, Dohchay Movie news, Dohchay Movie posters, Dohchay Movie stills, Dohchay Movie

Dohchay Aanati Devadasu Song Teaser: Aanati Devadasu Song Teaser starring Naga Chaitanya, Kriti Sanon, Brahmanandam, Ravi Babu, Posani Krishna Murali, Pooja Ramachandran, Rao Ramesh, Directed by Swamy Ra Ra fame Sudheer Varma and Produced by Attarintiki Daredhi fame BVSN Prasad, Music composed by Sunny MR.

మధురిమతో చైతూ హాట్ రొమాన్స్

Posted: 03/30/2015 03:55 PM IST
Dohchay aanati devadasu song teaser

నాగచైతన్య నటిస్తున్న ‘దోచేయ్’ సినిమాకు సంబంధించిన పాటల టీజర్లు రోజుకొకటి విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘నచ్చితే ఏ పనైనా...’, ‘ఒకరికి ఒకరు...’ అనే పాటల టీజర్లను విడుదల చేసారు. అయితే తాజాగా మరో పాటను విడుదల చేసారు.

‘ఆనాటి దేవదాస్...’ అంటూ ఐటెం సాంగ్ లా సాగే ఈ పాటను తాజాగా విడుదల చేసారు. ఈ పాట విజువల్స్ పరంగా చాలా బాగున్నప్పటికీ.. పాట మాత్రం కొంచెం కూడా వినసొంపుగా లేదు. ఏదో సినిమా బ్రాగ్రౌండ్ మ్యూజిక్ ను ఐటెం పాట విజువల్స్ కు జతచేసినట్లుగా అనిపిస్తుంది. ఈ పాటలో మధురిమ హాట్ హాట్ అందాల ప్రదర్శన చేసినట్లుగా కనిపిస్తోంది.

మరి ఈ పాటలు ఎలాంటి విజయం సాధిస్తాయో త్వరలోనే తెలియనుంది. శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్లో నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. సన్నీఎం.ఆర్ సంగీతం అందిస్తున్నాడు. ఏప్రిల్ 3న ఆడియో, ఏప్రిల్ 17న సినిమాను విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dohchay Movie  Aanati Devadasu Song  Naga Chaitanya  

Other Articles